మందుబాబులు.. చాలా మంది వీళ్లని చులకనగా చూస్తుంటారు. ఛీ తాగుబోతు అంటూ తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరు చెప్పారు సార్ వాళ్లు తక్కువ మనుషులని.. ఎవరన్నారు సార్ వాళ్లకి బాధ్యత లేదని? నిజానికి దేశం మొత్తంలో బాధ్యత, నిబద్ధత ఉన్నవాళ్లు మందుబాబులే అంటే మీరు నమ్ముతారా? అవును రోజు మొత్తంలో ఏ పని చేసినా చేయకపోయినా టంచన్‌గా సాయంత్రం అయ్యేసరికి దుకాణానికి వెళ్లి ట్యాక్స్ కడతారు. వాళ్లే లేకపోతే అందరికీ ఈ రోడ్లు, ఫ్లైఓవర్లు, స్మార్ట్ సిటీలు […]
హైదరాబాద్- తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 27-31 వరకు ఏకంగా 902 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగాయి. డిసెంబర్ నెల విక్రయాల్లోనూ రికార్డు నమోదయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా.. ఈ ఏడాది డిసెంబర్ లో మద్యం అమ్మకాల విలువ ఏకంగా 3,350 కోట్ల రూపాయలకు చేరుకుంది. కోవిడ్ కారణంగా 2020లో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు మందకోడిగా సాగాయి. […]
హైదరాబాద్- విజయ దశమి.. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దుర్గామాతను భక్తి శ్రద్దలతో పూజించారు. తెలంగాణ విషయానికి వచ్చే వరకు దసరా అతి పెద్ద పండగ. తెలంగాణ వాసులు దసరాను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి దసరా అంటే ముక్క, చుక్క ఉండాల్సిందే కదా. అదేనండీ మాంసం, మధ్యం ఉంటేనే దసరా పండగ అవుతుందన్నమాట. ఇక తెలంగాణలో దసరా పండుగరోజు మధ్యం ప్రియులు మస్తు మజా చేశారు. కేవలం దసరా పండగ ఒక్క ఒక్కరోజే తెలంగాణలో 200 కోట్ల […]
స్పెషల్ డెస్క్- ఇప్పుడు హోం డెలివరీ సదుపాయం వచ్చాక చాలా మంది రిలాక్స్ గా ఉంటున్నారు. మనకు ఏం కావాలన్నా వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చిటికెలో ఇంటికి డెలివరీ ఇస్తున్నారు. ఇంట్లో సరకుల నుంచి మొదలు, ఆహారం, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. మరి అన్నీ హోం డెలివరీ ఇస్తున్నప్పుడు.. మందు మాత్రం ఎందుకు హోండెలివరీ చేయరని మందు బాబులకు ఓ చిన్న అసంతృప్తి ఉంది. మధ్యం […]