చెన్నై- దేశవ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పడుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకు తగ్గుతోంది. ఐతే కరోనా జంతువులపై ప్రభావం చూపుతోంది. దేశంలో పలు చోట్ల జంతువులు కరోనా బారిన పడుతున్నాయి. తమిళనాడుతోని చెన్నైలో వండలూరు జూ పార్కులో కొన్నాళ్ల క్రితం ఓ సింహం కరోనా బారిన పడి చనిపోయిన ఘటన మరవకముందే మరో సింహం కోవిడ్ తో మృతి చెందింది. జూలోని 12 ఏళ్ళ ఈ సింహానికి ఈ నెల 3 న కరోనా పాజిటివ్ […]