Lion: ఓ వయసు రాగానే సాధారణంగా మనుషులకు శుక్లాలు రావటం జరుగుతుంటుంది. వాటి కారణంగా కళ్లు కనిపించకుండా పోతాయి. దీంతో కంటి ఆపరేషన్ చేయించుకోక తప్పదు. శుక్లాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులకు కూడా వస్తాయి. కానీ, పాపం అవి శుక్లాలు వచ్చాయని, తమకు కళ్లు కనపించటం లేవని బయటకు చెప్పలేవు. కాబట్టి.. ఆ విషయం ఎవరికీ తెలీదు. అలా వేటాడలేక, సరిగ్గా నడవలేక, ఆకలితో అలమటించి చచ్చిపోతాయి. అయితే, ఓ సింహం మాత్రం అదృష్టం […]
ఈ మద్య కొంత మంది ఇది తప్పు అని తెలిసి కూడా అదే పని చేస్తూ ప్రాణాల పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ జమానా నడుస్తుంది.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వాటితో ఎక్కడ పడితే అక్కడ సెల్పీలు తీసుకుంటో కొన్నిసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని అంటారు. కొంత మంది ఆకతాయిలు వాటితో పరాచకాలు ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకునన ఘటనలు […]
Viral Video: సాధారణంగా సింహాన్ని ఫేస్ టు ఫేస్ చూడగానే జనం భయంతో బిక్కచచ్చిపోతారు. అది చిన్నగా గర్జించినా పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది దానికి భయపడకుండా ఎదురు తిరగటం సాధ్యమా?.. సాధారణ ప్రజలకైతే అసాధారణమే కానీ, ఆ వ్యక్తికి కాదు. సింహం ఎదురు పడితే ఆ వ్యక్తి భయపడలేదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వీరుడికి గడ్డిపోచ కూడా ఆయుధమే అన్నట్లు.. కర్రతో దాని పని పట్టాడు. కర్రతో దాన్ని దూరంగా పరిగెత్తించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గత రెండెళ్లుగా కరోనా మహమ్మారి ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఇబ్బందులు మనుషులకే కాదు.. జంతువులకు కూడా కలుగుతున్నాయి. అందుకే అడవుల్లో ఉండాల్సిన కృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో చిరుత, ఎలుగుబంట్లు,పులులు.. సింహాలు కూడా వస్తున్నాయి. తాజాగా ఓ సింహం పబ్లిక్ టాయిలెట్ నుంచి బయటకు రావడం చూసి అందరూ షాక్ […]
చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్నట్లు ఇది కుందేలు-తాబేలు కథ కాదు. నిజంగా జరగింది. అడవీ రాజు సింహం అని చదువుకున్నారం. దాని గర్జన వింటే ఏ జంతువుకైనా వణుకుపుట్టాల్సిందే. తన బలం ముందు ఏ జంతువైనా ఆహారంగా మారాల్సిందే. అలాంటి సింహాన్ని ఒక చిన్న తాబేలు ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలుసా? గుక్కెడు నీళ్లు తాగనీయకుండా.. ఇది నా చెరువు నువ్వు సింహం అయితే కావచ్చు కానీ నిన్ను నీళ్లు తాగనివ్వను అన్నట్లు సింహాన్ని నానా తిప్పలు పెట్టింది. […]
చెన్నై- దేశవ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పడుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకు తగ్గుతోంది. ఐతే కరోనా జంతువులపై ప్రభావం చూపుతోంది. దేశంలో పలు చోట్ల జంతువులు కరోనా బారిన పడుతున్నాయి. తమిళనాడుతోని చెన్నైలో వండలూరు జూ పార్కులో కొన్నాళ్ల క్రితం ఓ సింహం కరోనా బారిన పడి చనిపోయిన ఘటన మరవకముందే మరో సింహం కోవిడ్ తో మృతి చెందింది. జూలోని 12 ఏళ్ళ ఈ సింహానికి ఈ నెల 3 న కరోనా పాజిటివ్ […]
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో 8 ఆసియా సింహాలు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 24న నమూనాలు సేకరించిన జూ అధికారులు వాటిని పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. తాజాగా, పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సింహాలను ఐసోలేషన్‌లో ఉంచారు. అలాగే, వాటికి అవసరమైన చికిత్స […]