ఇప్పుడు అందరూ థియేటర్ల కంటే ఎక్కువగా ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. సినిమా వీక్ అంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ టీవీతో పాటుగా మీ ఇంట్లో ఈ స్మార్ట్ లైట్స్ ఉన్నాయంటే మీకు ఇంకా బెస్ట్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.
సాధారణంగా దొంగలు ఏం దొంగిలిస్తారు? డబ్బులు, నగలు, కార్లు, ఫొన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలిస్తారు. మరి కొందరు దొంగలైతే మనం ఊహించలేని వస్తువులను దొంగలిస్తారు. షాపుల్లో, ఇళ్లల్లో దొంగతనాలు చేయడం మనం చూశాం. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే దొంగతనం గురించి మీరు ఇంత వరకు విని, చూసి ఉండరు. రాజస్థాన్ కు చెందిన ఓ దొంగల ముఠా చేసిన దొంగతనం చూస్తే మీకు నవ్వాగదు. దొంగతనానికి దర్జాగా కార్లో వచ్చిన చిల్లర దొంగలు.. ఎవరూ ఊహించని […]
స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది. మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో […]