సాంకేతికత ఎంత పెరిగినా.. ప్రకృతి విపత్తులను అంచనా వేయడంలో మాత్రం మనిషి వెనకబడుతున్నాడు. ఫలితంగా ప్రకృతి విపత్తుల వల్ల ఏటా ఎంత మంది బాధపడుతున్నారో.. ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో… ఎంత నష్టం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి నష్టాలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకుండా పోతంది. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వర్షాల సందర్బంగా […]
సాధారణంగా వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగు పడటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఆకాశం మేఘావృతమయి.. నల్ల మబ్బులు దట్టంగా వ్యాపించిన వేళ.. ఉన్నట్లుండి ఆకాశంలో ఓ మెరుపు మెరిసి.. ఆహ్లదకరమైన అనుభూతిని మిగుల్చుతుంది. పెద్ద వెలుగుతో కొన్ని సెకన్లు మాత్రమే ఈ వెలుగు కనిపించి.. ఆ తర్వాత మాయం అవుతుంది. మరి కాసేపు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు మెరుపు అనగానే.. కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపిస్తుందని తెలుసు. కానీ వందల […]
దేవుడు ఉన్నాడా? లేడా? ఆస్తికులు ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడని అంటారు. నాస్తికులు దేవుడు లేడని కొట్టి పారేస్తుంటారు. ఇలా ఈ ప్రశ్నకి రకరకాల సమాధానాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ.., దేవుడి చేసే మహత్యాలు మాత్రం అప్పుడప్పుడు మనకి సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని ఆలయం ద్వారకాధీష్ ఎంతటి దివ్య క్షేత్రమో అందరికీ తెలిసిందే. ఈ ఆలయం […]