పొదుపు పథకాలు అనగానే మనకు గుర్తొచ్చే పేరు.. పోస్టాఫీసు. రిస్క్ లేకపోవడం, ప్రభుత్వ గ్యారంటీ ఉండడం వల్ల ప్రజలకు పోస్టాపీసు స్కీమ్స్ పై అపార నమ్మకం. వడ్డీ రేట్లు క్రమ క్రమంగా తగ్గుతున్నా కూడా వీటిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగిందే గానీ తగ్గలేదు. అలాంటి పొదుపు పథకాల్లో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. గ్రామ సురక్షా యోజన ఒకటి. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి, మెచ్యూరిటీ వరకు పెట్టుబడులకు ప్రభుత్వ […]
LIC Jeevan Tarun Plan Full Details In Telugu: బీమా పాలసీలు అనగానే ఉన్నత వర్గాల వారితో పాటు పేదలు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చేది లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ). చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి, అన్ని వయసుల వారి కోసం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తెస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రుల కోసం ఎల్‌ఐసీ ఎన్నో అద్భుతమైన పాలసీలను తీసుకొస్తుంది. ఒక్క పాలసీతో ఎన్నో […]
మన జీవితంలో ప్రతీ ఒక్కరికి అనుకోని ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయి. ఈ ప్రమాదం వల్ల మన కుటుంబ ఆర్థిక సురక్షతను అపాయంలో పడేయవచ్చు. అయితే అలాంటి విపత్కర సమయాల్లో ఆర్థికంగా మనల్ని మనం రక్షించుకునేందుకు వెసులుబాటు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. దీంతో నేటి కాలంలో అనేక మంది ఉద్యోగులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంటారు. కానీ ఇలా పాలసీ తీసుకునే క్రమంలో చాలా మంది చాలా రాకల పొరపాట్లు చేస్తుంటారు. […]