ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసి సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావాదులకు ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన మీకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ధీటుగా లక్షకు పైనే జీతం తీసుకునే అవకాశం ఎల్ఐసీ కలిపిస్తోంది. ఎల్ఐసీలో 300 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. […]
హాయిగా సాగిపోతున్న జీవితంలో అనుకుని ప్రమాదాలు జరిగి కుటుంబం ఛిన్నాభిన్నం అవుతోంది. మానసికంగా, శారీరకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో నష్టం జరుగుతుంది. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్ము ఒక్కసారిగా వైద్య చికిత్సకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలానే సమయానికి డబ్బులు లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడుతుంటాము. ఇలాంటి ఆపద సమయాల్లో మనల్ని ఆదుకునేవి ఆరోగ్య పాలసీలు. చాలా మంది ఆరోగ్యపాలసీలు వృథా ఖర్చుగా భావిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రభావంతో అన్ని వయస్కుల వారికి వీటి ప్రాధాన్యత […]
వివాహం చేసుకున్న తర్వాత కంటే కూడా.. పిల్లలు పుట్టాక మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు చాలా మంది. అప్పటి వరకు ఎలా ఉన్నా.. పిల్లలు పుట్టిన క్షణం నుంచే వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. తమకు ఉన్నంతలో పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్ది వచ్చే వారి అవసరాలను తీర్చడం కోసం పలు మార్గాల్లో డబ్బును పొదుపు చేస్తారు. అయితే ఇలా పొదుపు చేసే వారు సెక్యూరిటీ గురించి […]
చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ క్రమంలో రేయింబవళ్లు కష్టపడి పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ ఎప్పుడూ వస్తుందా.. అని నిరుద్యోగులు ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎల్ఐసీ ఓ శుభవార్త చెప్పింది. లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోని 100 ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పోస్టుల వారీగా […]
వయసులో ఉన్నప్పుడు డబ్బు సమస్య లేనప్పటికీ, వృద్ధాప్యంలో దాని అవసరం ఎంతో ఉంటుంది. కావున ఇప్పటినుంచే భవిష్యత్ కోసం మంచి ఆర్థిక ప్రణాళిక అలవరచుకోవడం ఉత్తమం. వయసు పైబడినపుడు నెల నెలా కొంత మొత్తంలో మనకు డబ్బు అందుతుంది అంటే ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని ముందుకు సాగించవచ్చు. అలాంటి ఉత్తమమైన పథకాన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి అందిస్తోంది. ఆ పథకం పేరు.. సరళ్ పెన్షన్ యోజన. ఈ పాలసీలో చేరాలనుకునేవారు ప్రీమియం మొత్తాన్ని […]
సాధారణంగా ఊర్లలో ప్రజలు డబ్బులు దాయటానికి ఎక్కువగా చిట్టీలు వేస్తూ ఉంటారు. అదే పట్టణాలకు వచ్చే సరికి పెట్టుబడుల రూపంలో పలు కంపెనీల్లో, షేర్ మార్కెట్ లలో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ విశ్వసించే కంపెనీ మాత్రం ఒకటుంది. అదే LIC..లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. దీనిలో పెట్టుబడి పెడితే 4 సంవత్సరాల్లోనే కోటీశ్వరులు కావొచ్చు . మరిన్ని వివరాల్లోకి వెళితే.. బ్యాంకులతో పోలిస్తే ఎల్ఐసీలో పెట్టుబడి తక్కువ. అదీకాక […]
LIC Jeevan Tarun Plan Full Details In Telugu: బీమా పాలసీలు అనగానే ఉన్నత వర్గాల వారితో పాటు పేదలు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చేది లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ). చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికి, అన్ని వయసుల వారి కోసం ఎన్నో రకాల పాలసీలను అందుబాటులోకి తెస్తుంది. ఇక పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రుల కోసం ఎల్‌ఐసీ ఎన్నో అద్భుతమైన పాలసీలను తీసుకొస్తుంది. ఒక్క పాలసీతో ఎన్నో […]
LIC Jeevan Labh Policy: Lakhఇన్సూరెన్స్ ప్లాన్లను కొనుగోలు చేసే విషయంలో భారతీయులకు మొదట గుర్తుకు వచ్చేడి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) సంస్థ. ఎందుకంటే అది దేశంలో పురాతనమైన, ప్రాచుర్యం పొందిన ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి. ప్రభుత్వ-మద్దతుగల ఈ కంపెనీ అన్ని వయస్సుల వ్యక్తుల కోసం అనేక రకాల ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్లను అందిస్తోంది. బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ప్లాన్‌ల తర్వాత.. LIC పాలసీలు భారతీయులకు ఇష్టమైనవిగా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజలకు బీమా […]
భారతీయ జాతీయ బీమా సంస్థ ఎల్.ఐ.సి గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి పెట్టుబడుల కోసం ఎల్.ఐ.సి ఎప్పటికప్పుడు నూతన పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఎల్.ఐ.సీ ఇప్పుడు ఇప్పుడు మరో కొత్త పథకాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చింది. ఈ పథకం పేరు ‘ఆధార్ శిలా’. భారతీయ మహిళలలు స్వావలంబన సాధించడానికి తోడ్పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరి ఇందులో పెట్టుబడులు ఎలా పెట్టాలి? ఎంత కాలానికి ఎంత రిటర్న్ […]
బిజినెస్ డెస్క్- ఈ ప్రపంచంలో డబ్బులు చాలా మంది సంపాదిస్తారు. ఐతే సంపాదించిన సంపదను కాపాడుకోవడం, అవసరానికి మాత్రమే సరైన పద్దతిలో ఖర్చు చేయడం, సంపాదించిన డబ్బులను అనువైన రంగాల్లో పెట్టుబడిగా పెట్టడం ఇవన్నీ అనుభవంతో అలవాటువుతాయి. లేదా అర్ధిక రంగానికి చెందిన నిపుణుల సలహాల ద్వార తెలుసుకోవాలి. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించకపోతే సమయం, డబ్బు వృధా అయిపోతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా జాగ్రత్త చేసుకోవాలో అవగాహన […]