దేశంలో అధికారంలో ఉన్నరాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి హోర్డింగ్స్, ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటాయి. వీటికి ప్రజా ధనాన్నే వినియోగిస్తాయి. అయితే అవి మితిమీరనంత వరకు సమస్య కాదూ కానీ, హద్దు మీరితేనే చిక్కు. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటన ముసుగులో రాజకీయ ప్రచారాన్ని చేసుకున్నందుకు ఆప్ ప్రభుత్వానికి అసలుతో పాటు పెనాల్టీ కూడా పడింది. ఢిల్లీలోని […]