‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే. విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు. ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది. ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది. హిమాలయాల్లో బైక్ […]
హిమాలయ పర్వత ప్రాంతాలు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది మంచు. అలాంటి మంచు ప్రాంతాలలో జనవజీవనం చాలా కష్టం. గడ్డకట్టించే శీతల వాతావరణంలో బతకాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఫుట్ బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఆశ్చర్య పడాల్సిందే. లడఖ్ లోని స్పిటుక్ దగ్గర అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫుట్ బాల్ మైదానాన్ని నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ఫుట్ బాల్ స్టేడియం కావడం గమనార్హం. ఈ స్టేడియం […]