భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా పాకిస్థాన్ మాజీ ప్లేయర్ అయిన షాహిద్ అఫ్రిదీని దారుణంగా ట్రోల్ చేశాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా మిస్టర్ ఐపీఎల్ అఫ్రిదీని ట్రోల్ చేశాడు.
అలనాటి స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 రెండో సీజన్‌లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మహరాజాస్ టీమ్ పోటీపడింది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండియా మహరాజాస్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ చేసిన తప్పిదానికి.. అంపైర్ జట్టు మొత్తానికి పెనాల్టీ వేసి.. ప్రత్యర్థికి ఫ్రీగా 5 పరుగులు ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే.. వరల్డ్ […]
సెహ్వాగ్, యుసుఫ్ పఠాన్ వీరబాదుడు, హర్భజన్ సింగ్, డానియల్ వెటొరీ స్పిన్‌మాయాజాలం, కలిస్, కెవిన్ ఒబ్రెయిన్ బ్యాటింగ్ మళ్లీ చూసి క్రికెట్ ప్రేమికులు మురిసిపోయారు. కొన్నేళ్ల క్రితం ప్రపంచ క్రికెట్‌ను ఊపేసిన ఈ స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో భాగంగా శుక్రవారం వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మాహరాజాస్ పోటీ పడ్డారు. అలనాటి స్టార్ క్రికెటర్లు మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. ఈ అద్భుతమైన మ్యాచ్‌కు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. […]
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు వినగానే గుర్తుకొచ్చేంది ఆరు బంతుల్లో ఆరు సిక్సులు. 2007లో సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ ఆరు బంతుల్లో ఆరు క్లీన్ సిక్సులతో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత అనేక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, బౌలింగ్‌తో టీమిండియా ఒంటిచేత్తో విజయాలు అందించాడు. 2011 వన్డే వరల్డ్ కప్ భారత్ గెలిచిందంటూ అందుకు ప్రధాన కారణం యువరాజ్ సింగ్. ఆ వరల్డ్ […]
మస్కట్‌లో జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2022 క్రికెట్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా.. ఈ శనివారం మహారాజా, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా మహారాజా 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యాన్ని ప్రపంచ జెయింట్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి ఛేదించింది. ఈ లెజెండ్స్ లీగ్ లో ఇది ఇండియా మహారాజాకు తొలి ఓటమి కాగా వరల్డ్ […]