పిల్లలను క్రమశిక్షణతో పెంచడం అనేది చాలా మంది తల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. వారు చేసే అల్లరికి పెద్దలకు పిచ్చేకి పోతుంది. పిల్లలను క్రమశిక్షణగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుని ఓ తల్లిదండ్రులు తమ కుమారుడికి సరైన దారిలో పెట్టారు. అతిగా టీవీ చూస్తోన్న తమ కుమారుడిని సరైన మార్గంలో పెట్టేందుకు ఆ తల్లిదండ్రులు ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బలవంతగా కుర్చిలో కూర్చోబెట్టి […]
LED TV: కాదేదీ పేలటానికి అనర్హం అన్నట్లు తయారైంది ఎలక్ట్రానిక్ వస్తువుల పరిస్థితి. టీవీలు, ఫ్రిడ్జిలు, బైకులు, వాచ్‌లు, సెల్‌ఫోన్లు ఇలా ఏవి పడితే అవి పేలుతున్నాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. టీవీ చూస్తుండగా ఆ టీవీ పేలింది. ఈ ఘటనలో 16 ఏళ్ల కుర్రాడు మృత్యువాతపడ్డాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్‌లోని హర్షా విహార్‌కు చెందిన […]