టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం తెల్లవారు జామున అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. దీంతో టర్కీ, సిరియా పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. భూకంప ధాటికి బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి.. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని కన్నుమూశారు. ఇప్పటికీ శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపాల తీవ్రతకు టర్కీ, సిరియాలో […]
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ భూకంపాలు అలజడి సృష్టిస్తున్నాయి. గత ఏడాది అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం సంబవించింది.. వెయ్యి మందికి పైగా మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఆ పెను విషాదం మరువక ముందే ఈ ఏడాది టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంబవించింది. రిక్టార్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 7.8గా నమోదు అయ్యింది. ఆ తర్వాత కూడా పలు మార్లు భూమి కంపించింది. […]
Viral Video: బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్న కస్టమర్లు పడే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న చిన్న అవసరాలకు కూడా బ్యాంకు చుట్టూ పదుల సార్లు తిరిగితే కానీ, పనులు కావు. మన అకౌంట్‌లో డబ్బులు మనం తీసుకోవటానికి కూడా ఆంక్షలు. అత్యావసరాలకు కూడా బ్యాంకు చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. తాజాగా, అత్యావసరానికి డబ్బు ఇవ్వకపోవటంతో బ్యాంకునే హైజాక్ చేశాడు ఓ కస్టమర్. అందరినీ బంధించి తన డబ్బు తాను తీసుకున్నాడు. ఈ సంఘటన […]
సాధారణంగా సెలెబ్రిటీలు అనిపించుకున్నాక వారి హోదా, ప్రవర్తన, సౌందర్యం ఇలా అన్ని విషయాల్లోనూ గొప్పగా ఉండాలని ఆశిస్తుంటారు. కొందరు ఇవన్నీ ఉన్నప్పటికీ, ఒదిగి ఉంటూ ఫ్యాన్స్ మనసు గెలుస్తుంటారు. అయితే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలైతే వారి కార్లు, బంగ్లాలు, ఆస్తులు ఉన్నాయని చూపించడం మామూలే. కానీ.. సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ శృంగారతార ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకొని.. దాదాపు రూ. 31 కోట్లు విలువైన కార్లను కలిగి ఉందంటే.. అది మామూలు విషయం […]
2 Feet House: అన్న మీద కోపంతో ఓ తమ్ముడు చరిత్రలో గుర్తుండిపోయే పని చేశాడు. అన్నను దెబ్బతీయాటానికి ఏకంగా రెండు అడుగుల వెడల్పులోనే ఇళ్లు కట్టేశాడు. వివరాల్లోకి వెళితే.. లెబనాన్, బీరట్‌కు చెందిన ఓ అన్నదమ్ములిద్దరికి వారసత్వంగా బీచుగా దగ్గరగా కొంత స్థలం వచ్చింది. ఆ స్థలం రెండు భాగాలుగా ఉంది. ఓ భాగం చక్కగా ఉండగా.. మరో భాగం వంకరగా ఉంది. పెద్దవాడికి మంచి భాగం వచ్చింది. చిన్న వాడికి వంకరగా ఉన్న భాగం […]