టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది టీమిండియా. దానికి తగ్గట్లుగానే తన తొలి మ్యాచ్ లో పాక్ ను ఓడించింది. కానీ తర్వాతి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై తడబడింది. అనంతరం మళ్లీ పుంజుకుని నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ లను చిత్తుచేసింది. దాంతో 4 మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓ యువ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. […]