సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. మరో ఐటీ దిగ్గజ సంస్థ లేఆఫ్స్‌కు తెరతీసింది. ఏకంగా 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటన చేసింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న టెక్ కంపెనీల ఉద్యోగుల తొలగింపులో ఇదే అతి పెద్ద లేఆఫ్స్ కావడం గమనార్హం.
గూగుల్ అంటే పెద్ద కంపెనీ. ఆ సంస్థలో జాబ్ పోతే జీవితం పోయినట్టే ఫీలవుతారు. అలాంటిది ఒక ఉద్యోగి ఏకంగా ఒక కంపెనీయే పెట్టాలని అనుకున్నాడు. అంతేనా ఉద్యోగం కోల్పోయిన తోటి ఉద్యోగులకు అందులో జాబ్ కూడా ఇవ్వనున్నాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా లేఆఫ్స్ మాటే వినిపిస్తుంది. దిగ్గజ కంపెనీలు చాలా వరకూ లేఆఫ్ మంత్రాన్నే జపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను కలవరపెడుతోంది. దీంతో పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం ఉద్యోగాలను తినేస్తుంది. పలు దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి వాల్ట్ డిస్నీ కంపెనీ చేరిపోయింది. 7 వేల […]
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో కూడా తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెబుతున్నారు. అది ఫ్రెషర్స్ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా […]
దిగ్గజ సంస్థ గూగుల్.. 12 వేల మంది టెకీలను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామన్న ఆనందం ఒక్కసారిగా దూరమైంది. వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ఉద్యోగం కోల్పోవడంపై భావోద్వేగభరిత పోస్టులు షేర్ చేస్తున్నారు. 12 వేల మందిలో 8 నెలల గర్భిణీ కూడా ఉంది. ప్రసూతికి ఒక వారం సమయం ఉందనగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోవడంతో ఆమె ఎమోషనల్ అవుతూ పోస్ట్ షేర్ […]
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తూనే ఉన్నాం. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ ల వరకు అంతా ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ఈ ఏడాది ఉంటుందని స్పష్టం చేసింది. మరి అసలు స్మార్ట్ హైరింగ్ అంటే ఏంటి? ఈ విధానంలో ఉద్యోగం పొందేందుకు ఎవరు అర్హులు? పరీక్ష, ఎంపిక విధానం ఏ విధంగా […]
ఐటీ ఉద్యోగం.. చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలి అనేది కల. ఇష్టం లేకపోయినా ఇంజినీరింగ్ చేసేసి అమీర్ పేటలో కోర్సులు నేర్చేసుకుని ఐటీ ఉద్యోగి అయిపోవాలని భావిస్తారు. ఎందుకు అంత క్రేజ్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో 5 రోజులు మాత్రమే పని. సకల సౌకర్యాలు ఉండే ఆఫీసులు, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్. కరోనా సమయంలో కూడా దిగులు, చింత లేకుండా జీతాలు రావడం. కాస్త అదృష్టం బాగుంటే ప్రాజెక్టుల […]
టెక్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభం వస్తే లక్షల్లో ప్యాకేజ్ తీసుకున్న వారు కూడా రోడ్డున పడాల్సిందే. మనిషి ఆశాజీవి. జీతం బట్టి ఆశలు, ఖర్చులు పెంచుకుంటారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జాబ్ అంటే లగ్జరీ లైఫ్, కార్లు, ఖరీదైన ఇల్లు, వీకెండ్ పార్టీలు, సరదాలు, షికార్లు, జాలీ లైఫ్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని భారీ రుణాలు, వాటి ఈఎంఐలు, కార్పొరేట్ కల్చర్ కి తగ్గట్టు […]
ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. అందమైన సహోద్యోగులు, ఆకర్షణీయమైన జీతం, ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురుంచి చెప్పడానికి చాలా ఉందనుకోండి. ఈ కారణాలే యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపడానికి కారణం. అందులోనూ.. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువగా భావిస్తారని నానుడి ఉంది. ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు […]