ఒకప్పుడు తెలుగు ఆడియెన్స్‌ను తన నటనతో అలరించారు హీరోయిన్ లయ. ఈ తెలుగందం దాదాపు దశాబ్ద కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు.
ఇండస్ట్రీలో స్టార్డమ్ ని చూసిన నటీనటులు.. కెరీర్ లో ఫేస్ చేసిన గుడ్, బ్యాడ్ ఇలా అన్ని విషయాలను ఏదొక టైంలో షేర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. చాలామంది హీరోల సరసన వర్క్ చేస్తారు. కాబట్టి.. ఆయా హీరోలతో వర్క్ చేసినప్పుడు మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. ఈ క్రమంలో నటి లయ.. టాలీవుడ్ లో అందరు హీరోల గురించి మాట్లాడి.. బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సౌత్ ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో. ఓవైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నారు. జనసేనానిగా 9 ఏళ్ళ నుండి ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పవన్ గురించి నటి లయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఒకప్పటి అందాల తార లయ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఒకరోజు లయ పవన్ కళ్యాణ్ నుంచి ఒక మాట తీసుకున్నారు. ఆయన మాట ఇచ్చారు. ఈయన అంటారు గానీ మాట మీద నిలబడతారా అని నటి లయ అనుకున్నారట. కానీ ఊహించని విధంగా పవన్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇంతకే ఏంటా మాట? పవన్ ని లయ ఏమడిగారు? పవన్ ఏమన్నారు?
అచ్చతెలుగు చీరకట్టుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అలనాటి అందాల తార లయ. చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వచ్చారామే. తన హోం టూర్ తో అభిమానులను పలకరించారు.
అచ్చమైన తెలుగు అందం, హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లయ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విజయవాడ. వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లయ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రేమించు సినిమాల్లో అంధురాలిగా నటించి.. అందరి చేత ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రంలో ఆమె నటనకు గాను నంది అవార్డు కూడా లభించింది. […]
సినిమా రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. హీరోయిన్లు స్కిన్ షో, బోల్డ్ సీన్స్ చేయకపోతే షెడ్ కెళ్ళిపోయే పరిస్థితి. అందాలు పొదుపు చేయకుండా విచ్చలవిడిగా పారబోస్తేనే స్టార్ హీరోయిన్లుగా కొనసాగే పరిస్థితి. అలాంటిది ఇండస్ట్రీలో స్కిన్ షో చేయకుండా కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగిన హీరోయిన్స్ ఉన్నారు, కొనసాగుతున్న హీరోయిన్స్ ఉన్నారు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, కాంచన, కన్నాంబ, అంజలి వంటి హీరోయిన్లు నటనతోనే ఆకట్టుకున్నారు తప్ప బోల్డ్ సీన్స్ లో నటించలేదు. ఇప్పుడు ట్రెండ్ […]
స్వయంవరం సినిమాతో అందరి హృదయాలను గెలుచుకున్న అచ్చ తెలుగందం లయ. ఎక్కడా కూడా అశ్లీలతకు తావివ్వకుండా, మితిమీరిన ఎక్స్ పోజింగ్ జోలికి పోకుండా.. కేవలం ఫ్యామిలీ తరహా పాత్రలతోనే అభిమానుల మనసు దోచుకున్నారు. మొదటి సినిమాతోనే తన నటనతో మంత్రం ముగ్ధులను చేసిన లయ.. ఈ సినిమాతో స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కేటగిరీలో నంది అవార్డు గెలుచుకున్నారు. మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ […]
లయ.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలిగింది. కానీ, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా గడుపుతోంది. అమెరికాలో సెటిల్ అయిన లయ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం అప్ డేట్స్ పెడుతూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటూ ఉంటుంది. డాన్స్ వీడియో, ఫన్నీ వీడియోలు, ఫ్యామిలీ ఫొటోస్ ను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా లయ వారి ఇంట జరిగిన రాఖీ వేడుకకు సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ […]
సినిమాలలో హీరోయిజం చూపించడంలో ఒక్కో దర్శకుడి శైలి ఒక్కో విధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లాస్ సినిమాలు తీసే దర్శకులు ఎక్కువగా ఉన్నారు. కానీ.. మాస్ సినిమాలు తీసే కొందరిలో వివి వినాయక్ ఒకరు. ఆది, దిల్, బన్నీ, చెన్నకేశవరెడ్డి, సాంబ, ఠాగూర్ ఇలా కెరీర్ లో మాస్ టచ్ ఉన్న సినిమాలు చాలా తీశారు. ముఖ్యంగా మాస్ హీరో నందమూరి బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయిన వినాయక్.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ వద్ద తాను […]