కోర్టు ప్రాంగణంలో ఇద్దరు లాయర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అందరూ చూస్తుండగానే వీళ్లు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు.
భర్తల బంధంలో నమ్మకం చాలా ముఖ్యం. పచ్చని సంసారాన్ని ఈ నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆయన ఫలానా మహిళతో చనువుగా ఉంటున్నారనే, నీ భార్య మరో మగవాడితో ఇకిలిస్తుందని, డబ్బులు దుబారా చేస్తుందని బంధువులు, ఇరుగు, పొరుగు, స్నేహితుల చెప్పుడు మాటలకు వినడం, అవి ఇద్దరి మధ్య అగ్గిని రాజేసి, అపార్థాలకు తావినిస్తుంది. అటువండి చాడీలే ఆ యువతిని 11 ఏళ్లకు పైగా చీకటి గదికి పరిమితం చేశాయి.
కోర్టులో కేసు వాదించాలంటే లాయర్ తప్పనిసరి. జడ్జి కూడా బోన్ లో నిలబడ్డ వ్యక్తిని మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? అని అడుగుతారు. స్థోమత లేని వాళ్ళు లాయర్ ని పెట్టుకోలేని నిస్సహాయతను జడ్జి ముందు వ్యక్తపరుస్తారు. లాయర్ ని పెట్టుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అని అంటారు. ఏదైనా కేసులో ఇరుక్కుని.. తన తప్పు లేదని నిరూపించుకోవడానికి కూడా డబ్బు ఉండాల్సిన సమాజం ఇది. డబ్బుతోనే పనులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బున్న […]
కోర్టు గురించి మాట్లాడినప్పుడల్లా మేజిస్ట్రేట్, జడ్జి, లాయర్, అడ్వకేట్.. లాంటి పదాలు తరచుగా వినిపిస్తుంటాయి. అయితే, న్యాయమూర్తి, మేజిస్ట్రేట్‌తో పాటు లాయర్, అడ్వకేట్‌ల మధ్య వ్యత్యాసాలపై ప్రతి ఒక్కరూ కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. వాస్తవానికి చాలా మంది లాయర్ అన్నా.. అడ్వకేట్ అన్నా ఒకటే అనుకుంటారు. ఒక్కటీ కాదు.. రెండింటికీ చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటో తెలియాలంటే ఇది చదివేయండి.. లాయర్ లాయర్, అడ్వకేట్ ఇద్దరూ న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నవారే. కానీ, సాధారణ పరిభాషలో లాయర్ […]
అమ్మ అనేది నెవర్ ఎండింగ్ ఎమోషన్. తొమ్మిది నెలలు మనల్ని పురిటిలో మోసి, ఆ తర్వాత జీవితాంతం మనకు ప్రతి కష్టంలోనూ తోడుండే ఆమె కోసం ఏమైనా చేస్తాం. ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పుడు మేం చెప్పే రియల్ స్టోరీలోనూ అలాంటిదే జరిగింది. ఏకంగా తన తల్లి కోసం ఓ కొడుకు 30 ఏళ్లుగా న్యాయపోరాటం చేశాడు. వేరే లాయర్స్ అయితే న్యాయం ఎప్పటికి జరుగుతుందో అని సంశయించి, స్వయంగా తానే న్యాయవాది వృత్తిలోకి వచ్చాడు. చివరకు ఆమె […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై పురుషుల లైంగి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. మహిళలను దేవతలతో సమానంగా చూసే భారత దేశంలో కొంత మంది రాక్షసుల్లా మారుతూ వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతుందన్న భరోసా లేకుండా పోయింది. సామాన్యులే కాదు ప్రముఖులు, చదువుకున్న […]
భార్యాభర్తల గొడవలు.. వీటి గురుంచి చెప్పాలంటే టైం సరిపోదు. ఇద్దరి మధ్య ప్రేమ, , సఖ్యత, సర్దుకుపోయే గుణం.. ఇలాంటి లక్షణాలు ఉంటే ఎంతటి గొడవైనా సరే కాసేపటికి కలిసిపోతారు. లేదు.. నేనేందుకు సర్దుకుపోవాలి అనుకుంటే ఎంతటి చిన్న విషయమైనా వాదోపవాదనలు జరిగి చివరకి గొడవకు దారితీస్తుంది. మనం చెప్పబోయే విషయం కూడా అలాంటిదే. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి కోర్టు వరకు వెళ్లారు. భరణం కోసం భార్య.. భర్త మీద కేసు వేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది […]
కొన్ని రోజుల క్రితం వరకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్లే ఆయన బీసీ సంఘాల నేతలతో చర్చలు జరపడం, ఉండవల్లి అరుణ్ కుమార్‌ని కలవడంతో.. ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే బ్రదర్ అనిల్ కుమార్ ఈ వార్తలను ఖండించారు. ఈ క్రమంలో తాజాగా ఏపీలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజునే ఈ […]
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం స్టూడెంట్ నం.1 సినిమా చూశారా. దానిలో ఎన్టీఆర్ ఉద్దేశపూర్వకంగా ఏం నేరం చేయని తన తండ్రిని కేసులో ఇరికిస్తే.. ఆయన తరఫున వాదించి గెలు గెలిచి.. తండ్రిని విడుదల చేయిస్తాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జైలులో ఉండి చదువుకుంటాడు. ఇప్పుడు మీర చదవబోయే కథనం కూడా ఈ కోవకు చెందినదే. అన్యాయంగా తన తండ్రిని చంపిన హంతకులకు తగిన శిక్ష పడేలా చేయడం కోసం.. అతడి కుమార్తె […]
‘న్యాయం కోసం వెళ్లిన నాకు అన్యాయం జరిగింది. ఓ లాయర్ నన్ను వేధిస్తున్నాడు’ అంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్కాజ్ గిరి పోలీసులు వివరాల ప్రకారం.. పెళ్లైన రెండేళ్లకే ఓ యువతి(25)కి భర్తతో గొడవలు జరిగాయి. ఆమె ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. భర్తతో విడాకులు తీసుకునేందుకు తాను నిర్ణయించుకుంది. గతేడాది జూన్ లో అందుకు సంబంధించి ఓ న్యాయవాదిని సంప్రదించింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. ఆమెకు న్యాయం చేస్తానని […]