ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఓ పార్క్ లో సల్మాన్ ఖాన్ తండ్రికి హిందీలో రాసిన ఓ లేఖ లభించింది.. అందులో సల్మాన్ ఖాన్ ని చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. ఇలా పలుమార్లు సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బీష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
కొన్ని నెలల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మీద హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. ఇక తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్‌ను చంపుతామంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఆ వివరాలు..
Salman Khan: ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో లారెన్స్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. సల్మాన్ ఖాన్ హత్య కోసం వేసిన ప్లాన్ గురించి పోలీసులకు వివరించాడు. గతంలో కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో రాజస్తాన్ హైకోర్టు సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, సల్మాన్ ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేశాడు. ఈ నేపథ్యంలో లారెన్స్ […]
Salman Khan: ప్రముఖ పంజాబీ సింగర్ సింధు మూసేవాలా దారుణ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యను తానే చేయించినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ ప్రకటించాడు. గ్యాంగ్‌స్టర్ విక్కీ మిద్దుఖెర హత్యకు ప్రతీకారంగానే సింధు మూసేవాలను హత్య చేసినట్లు వెల్లడించాడు. కెనడాలో ఉండే గోల్డీబ్రార్.. మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిస్‌నోయ్ గ్యాంగ్‌కు అత్యంత సన్నిహితుడు. సింగర్ హత్యలో లారెన్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్‌లు ఇద్దరూ ఓ పథకం ప్రకారం ఈ హత్య […]