మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి ఇటీవలే ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా అంటే చాలా సీక్రెట్‌గా ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ప్రేమాయణం సాగించిన ఈ క్యూట్ కపుల్ ఎట్టకేలకు పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.
వెండి తెరపై వెలిసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసిలో ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న..ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు’అంటూ క్యూట్ ఎక్స్ ప్రెషన్‌తో తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది
ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రింగ్ ధర తెలిసి నెటిజన్లు షాక్‌కు గురవుతూ ఉన్నారు.
పెళ్లికి ముందు జరుపుకునే నిశ్చితార్థ వేడుకలు ఎవరి హోదాకు తగ్గట్లు వారు జరుపుకుంటారు. సెలబ్రిటీలైతే కాస్త కాస్ట్లీగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఎంగేజ్మెంట్ వేదిక నుంచి ధరించే డ్రెస్సులు, ఆభరణాలు ఇలా ప్రతీది ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి, ఆవేడుకలో లావణ్య ఖరీదైన చీర ధరించి మెరిసిపోయింది.
మెగా ఇంట సందడి నెలకొంది. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో స్టార్ హీరో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులతో పాటు కొందరు అత్యంత సన్నిహితులు మాత్రమే అటెండ్ అయ్యారు.
మెగా కుటుంబ వారసుల్లో ఒకరైన వరుణ్ తేజ్-నటి లావణ్య త్రిపాఠి త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అటు మెగా కుటుంబం కానీ, వరుణ్ కానీ, నటి లావణ్య ఈ వార్తలను ఖండించనూ లేదు.. అలాగే సమర్థించనూ లేదు.
టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం ఇదేం కొత్త కాదు. ఒకప్పుడు ఇలాంటివి చాలానే జరిగాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట చేరిపోనున్నారు. ఇదిలా ఉండగా వీరి గురించి ముందుగానే అంచనా వేసాడు వేణు స్వామీ.
ఈ బ్యూటీ నవ్వితే చాలు మీరేంటి ఎవరైనా ఫిదా అవుతారు. త్వరలో ఓ హీరోని పెళ్లి కూడా చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. హీరో వరుణ్ తేజ్ త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వీటిపై వార్తలు రాశాయి.
మొదటి సినిమా ‘అందాల రాక్షసి’తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లావణ్య త్రిపాఠి. ఇప్పటి వరకు 10కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు.