హాయిగా నిద్ర పట్టడం కూడా ఓ వరం. కొంత మందికి ఇలా కునుకు తీయగానే..అలా నిద్ర పట్టేస్తుంది. మరికొంత మందికి లైటు వెలుతురు పడినా, చిన్న సౌండ్స్ వినిపించినా నిద్ర పట్టదు.
అందమైన జీవితాన్ని అర్థంతరంగా ముగించేస్తున్నారు కొందరు. బలవంతంగా ప్రాణాలు బలిగొంటున్నారు. సామాన్య ఉద్యోగే కాదూ సాఫ్ట్ వేర్ కూడా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. చూడటానికి విలాసవంతమైన జీవనం.
గాల్లో విమానం వెళుతుందనుకోండి.. ఆ విమానంలో ఉండే వారైతే ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. కింద ఉంటే.. నెత్తిమీద నుండి వెళుతున్న విమానం వంక తదేకంగా చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే కేరింతలు కొడతారు. కానీ ఎవరైనా ఊహిస్తారా అదే విమానం కూలి
తాళికట్టిన భార్యకు నిండు నూరేళ్లు, అన్నింటా తోడుంటానని చెప్పిన భర్త.. ఆ తర్వాత హామీలను కాలికింద తొక్కి పాతిపెడుతున్నాడు. భార్యను వంటింటి కుందేలు చేయడం పక్కన పెడితే.. కనీసం ఇంట్లోని మనిషిగా కూడా చూడటం లేదు.
చాక్లెట్స్ అంటే ఎవ్వరికి ఇష్టముండదు చెప్పండి. చిన్నారుల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ఈ తియ్యటి పదార్ధాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు. చాక్లెట్ ఫ్లేవర్స్‌తో తయారయ్యే ఐస్ క్రీమ్, ఇతర పదార్థాలను కొనుగోలు చేసి తింటుంటారు.
ఇప్పుడు సరికొత్త ప్రేమ కథా చిత్రాలు పుట్టుకువస్తున్నాయి. గతంలోలా వీరికి పెళ్లికి కుల మతాలు అడ్డు గోడలుగా నిలవడం లేదు. సరిహద్దులు చెరిపేసుకుని ప్రేమించిన వ్యక్తుల కోసం అవసరమునుకుంటే కట్టుకున్న భర్తను వదిలేసి వస్తున్నారు.
ప్రకృతి విలయం ఎలా ఉంటుందో కరోనా వంటి విపత్తును చూశాం. యావత్తూ భూమండలమంతా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో విజృంభించిన ఈ వైరస్ అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రాణ నష్టం మిగిల్చిన విషాదం అది.
ఒకప్పుడు ఆడ, మగ మధ్య స్నేహం ఉండేది. పవిత్రమైన ప్రేమ ఉండేది. ఈ రెండు బంధాలు దాటి ముందుకి పోతే వైవాహిక జీవితం ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. డేటింగ్ అంటూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది.
పెళ్లై చాన్నాళ్లు పిల్లలు కలగకపోతే.. వారి కోసం పరితపించిపోతారు దంపతులు. పిల్లలు పుట్టాలని దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. ఇక మహిళలైతే ఉపవాసాలు, వ్రతాలు, నోములు నోచుకుంటారు. గోడ్రాలు అన్న పిలిపించుకోవడం కన్నా చనిపోవడం మేలని భావిస్తుంటారు.
ఇటీవల కాలంలో ప్రేమలు సరిహద్దులు దాటి పోతున్నాయి. ఖండాంతరాలు దాటి ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచి వస్తున్నారు. పాకిస్తాన్ సీమా హైదర్-సచిన్లది ఈ తరహా ప్రేమ కథే. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, బంగ్లాదేశ్ నుండి జూలీ, మొన్నటికి మొన్న