Cancer Treatment Cures AIDS: గత కొన్ని దశాబ్ధాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి రోగం ఎయిడ్స్. ఈ వ్యాధి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని బలితీసుకుంది. మరికొన్ని లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడటం నిజానికి అసాధ్యం. ఒక్కసారి సోకితే ప్రాణాలు పోగొట్టుకోవటం తప్పితే వేరే దారి ఉండదు. కానీ, ఓ నలుగురి విషయంలో మాత్రం ఈ వ్యాధి తల వంచింది. ఎయిడ్స్ సోకిన ఆ నలుగురు ఆ […]
హైదరాబాద్ : ఏ సీజన్ లో ఆపండ్లు తినడం ద్వారా ఆయా పండ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి. మామిడి పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? ఎప్పుడు తినకూడదు ? అనే సందేశాలకు సమాధానాలు కావాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
హైదరాబాద్ : మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైనవి. ఇవి శరీరం నుంచి నీటిని ఫిల్టర్ చేయడానికి సహాయ పడుతుంది. కిడ్నీ సమస్య మరింతగా పెరిగితే ఫెయిల్యూర్ అయ్యి, డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.. అందుకే కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి.. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య బంధాన్ని దాంపత్య సుఖం అనేది మరింత దగ్గర చేస్తుంది. ఆలుమగలు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నప్పుడే ఆ బంధం మరింత బలంగా ఉంటుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ కోరికలు తగ్గిపోతుంటాయి. లైంగిక పటుత్వం పెరగడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే సామర్థ్యం పెరిగి లైంగిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. లైంగిక పటుత్వం పెరగాలంటే అందుకోసం ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి..ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ఈ కింది […]
హైదరాబాద్ : సాత్విక ఆహారంగా పరిగణించే నెయ్యికి ఎన్నోరకాల వ్యాధులను నయంచేసే గుణాలున్నాయి. నెయ్యిని ఆయుర్వేదంలో పలు రకాల మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. నెయ్యి కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం అస్సలు తీసుకోకూడదు. అలా తింటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎలాంటి వాళ్ళు నెయ్యి తినాలి ..? ఎలాంటి వాలు తినకూడదు..? ఎందుకు అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి..
హైదరాబాద్ : అవయవదానం ప్రాణదానంతో సమానమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు అన్నారు. రవీంద్రభారతిలో శనివారం జరిగిన జీవన్‌ధన్ 11వ దాతల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ అవయవదానం గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవయవదానం చేసిన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మ నిచ్చిన […]
హైదరాబాద్ : ఎముకలు బలంగా ఉంచుకోవాలంటే.. ఆకుకూరలు, పలురకాల పండ్లు ,కాయలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు. కానీ పురాతన కాలం నుంచి మన పెద్దలు ఎన్నోరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మనకు అందిస్తున్నారు. అటువంటి వాటిలో ఐవి చాలా కీలకమైనవి..అవి మన ఎముకలను ధృడంగా ఉంచడంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి.. అవేంటో..? తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి…
హైదరాబాద్ : ఓ పక్క తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు అందరూ ఎయిర్ కండిషన్లు, ఎయిర్ కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఏసీలతో సమానంగా సరికొత్త ఫీచర్లు కూలర్‌లలోనూ అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ప్రకృతిలో మనిషికి అత్యంత ఆనందం ఇచ్చే అంశాల్లో శృంగారం ఒకటి. ఈ ప్రత్యేక అనుభూతి ఇచ్చే కిక్కే వేరు. అయితే, కన్యతో శృంగారం చేస్తే థ్రిల్లింగ్గా అనిపిస్తుందని కొందరు చెబుతుంటారు. కానీ ఇది అపోహ మాత్రమే. ఇప్పుడు ఇదంతా మాకెందుకు అనేగా మీ అభిప్రాయం. అయితే.. ఇది చదవాల్సిందే మరి. ‘హైమెనోప్లాస్టీ’.. కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలు తిరిగి పొందగలిగే సర్జరీ. ఈ సర్జరీనే ప్రస్తుత ట్రెండ్. కన్యత్వం అనేది దేశంలో చాలా సున్నితమైన అంశం. మహిళ తను […]
హైదరాబాద్ : రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 37 కంటే పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి.. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో చిన్నారులు, వృద్దులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకొనే ఆహారంలో మరింత శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ వరకూ ఆయిల్ ఫుడ్ తగ్గించడం మేలని వారు […]