ఫిల్మ్ డెస్క్- బుల్లితెర యాంకర్ రవి, మరో యాంకర్ లాస్య గురించి తెలుసు కదా. టీవీ ప్రేక్షకుల్లో వీరిద్దరు తెలియని వారుండరనుకొండి. ఇక వీరిద్దరి బంధానికి దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుంది. ఒకప్పుడు సంథింగ్ స్పెషల్ అంటూ టీవీలో మార్నింగ్ వచ్చే మ్యూజిక్ షోతో ఈ జోడీ ప్రయాణం మొదలైంది. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ రావడంతో దాదాపు ఐదేళ్ల పాటు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా రవి, లాస్య కలిసి […]