కొత్త సంవత్సరాన్ని టీమిండియా విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందనంగా గెలిచింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దిపక్ హుడా అద్భుత బ్యాటింగ్ కు తోడు యంగ్ బౌలర్స్ శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ ల పేస్ తోడుకావడంతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరిని […]