సినీ రంగంలో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాలకులు సర్వ సాధారణం. అయితే ఒకరితో ప్రేమలోనో, డేటింగ్ లోనో ఉంటే అంతగా అభిమానులు పట్టించుకోరు. కానీ ఒకరితో ప్రేమలో ఉండి, మాజీ ప్రియుడితో చెట్టా.. పట్టాల్.. వేసుకుని తిరిగితే చూసే వారికి కూడా వెగటుగానే ఉంటుంది. తాజాగా ఇలాంటి పనే చేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ నెటిజన్స్ నుంచి విమర్శలకు గురి అవుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుస్మితా సేన్.. […]
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. సుస్మితాతో తాను డేట్ చేస్తున్నట్లు లలిత్ మోదీ ప్రకటించిన తర్వాత నుంచి వారిపై పలు కోణాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చే వార్తలు, విమర్శలు, ట్రోలింగ్ పై లలిత్ మోదీ స్పందించాడు. కాస్త ఘాటుగానే స్పందించాడని చెప్పాలి. బీసీసీఐతో పాటు అటు మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. తన మాజీ భార్య, సుస్మితా సేన్, నెల్సన్ మండేలా, […]
నిత్యం వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై బిజీ జీవితాన్ని గడిపే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. ఆయన జీవిత అనుభవాలతో పాటు సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే.. ఈసారి అయన కళ్లు.. ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ల ప్రేమ వ్యవహారంపై పడింది. నరేంద్ర మోడీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలలోని.. మోడీ పేరును ఒకే […]
1994లో మిస్ యూనివర్స్ గా విజయం సాధించిన సుస్మితా సేన్ బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాలుగు పదుల వయసు దాటిన ఈ సుందరి అందం ఇంకా చెక్కుచెదరలేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సుష్మితా సేన్ అప్పట్లో తనకన్న చిన్నవాడైన రోమన్ షాల్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్ల పాటు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. […]
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ ఒకరికొకరు ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయానా లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. సుష్మితతో సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆయన..’మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా బెటర్ హాఫ్ (సుష్మిత)తో కొత్త […]