ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆత్మతో తాను మాట్లాడానని ఆమె చెప్పారు. 26 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెడుతున్నానని తెలిపారు. భౌతికంగా ఆయన చనిపోయినప్పటకి, మానసికంగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపిన లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మ కోసం చాలా ప్రయత్నించానని తెలిపారు. జీవిత, రాజశేఖర్ […]