టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి మొన్న మంచు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరగ్గా..కుటుంబ సభ్యులంతా వచ్చి పాల్గొన్నారు. అయితే ఇందులో మంచు వారి పెద్దబ్బాయి విష్ణు, ఆయన భార్య వెరొనికా అతిధి పాత్ర పోషించారు. అదీ చర్చగా మారింది. అదీ అయిపోయిందీ అనుకునే లోపు అన్నదమ్ముల వివాదం బయటపడింది. ఇప్పుడు మరో వార్త నడుస్తోంది. అదీ ఏంటంటే..?
మధ్య ప్రదేశ్ లో విద్యార్థిని ఘటనపై స్పందించారు ప్రముఖ నటి మంచు లక్ష్మి. ఈ దారుణ ఘటనపై సీరియస్ అవుతూ.. రక్తం మరుగుతోందంటూ క్యాప్షన్ పెట్టారు. అసలేం జరిగిందంటే?
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నుండి పలువురు సెలబ్రిటీలు చేదు అనుభవాలను చవి చూస్తున్నారు. మొన్న రానా లగేజ్ విషయంలో ఆయనకు చుక్కలు చూపిస్తే, తాజాగా నటి మంచు లక్ష్మి పట్ల నిర్లక్ష్య ధోరణితో నడుచుకుంది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ నటులు. అందులో ఒకరు హీరో కాగా మరొకరు హీరోయిన్ కమ్ యాక్టర్ కమ్ నిర్మాత. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా?
ఎల్లప్పుడూ యాక్టీవ్ గా కనిపించే సెలబ్రిటీలలో మంచు లక్ష్మి ఒకరు. తమపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. లైట్ తీసుకొని, అవే ట్రోల్స్ ని ఎంజాయ్ చేసేంత మంచి మనసు కూడా లక్ష్మికి ఉందని చెప్పాలి. ఈసారి మహాశివరాత్రిని మంచు లక్ష్మి కూడా దాదాపు శివారాధనలో.. శివనామ స్మరణలో గడిపింది.
తెలుగులో నటులకు వారసులు ఉన్నారు కానీ వారసురాళ్లు తక్కువనే చెప్పవచ్చు. అలా తండ్రి వారసత్వాన్ని తీసుకుని నటనలోకి వచ్చిన వారిలో ఒకరు మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. హలీవుడ్ లో పరిచయం అయినప్పటికీ.. తెలుగులో నటించాలన్న ఆశతో టాలీవుడ్ లోకి ప్రవేశించారు. తొలి చిత్రంలోనే విలన్ పాత్రలో మెప్పించారు. అప్పటి నుండి సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ, పలు షోలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఇటీవల మలయాళ […]
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుల్లో మోహన్ బాబు ఒకరు. 1975 సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన వారసులు మంచు లక్మ్షిప్రసన్న, విష్ణు, మనోజ్ కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. కుమారులతో పోలిస్తే… మంచు వారసులు మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ కుటుంబానికి సంబంధించిన విషయాలు, యోగా, ఇతర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా అలా షేర్ […]
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరైన మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు చెఫ్ మంత్ర లాంటి ప్రోగ్రామ్స్ ప్రెజెంటర్ గా ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 17 లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన లక్ష్మి.. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ముందే ఉంటుంది. తెలుగులో పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్న మంచులక్ష్మి.. విలన్ రోల్స్ తో పాటు […]
సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేయకపోయినా కొంతమంది సినీతారలు డైరెక్ట్ ఎంట్రీతో మంచి గుర్తింపు దక్కించుకుంటారు. ఆల్రెడీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, సొంత టాలెంట్ అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాక్ గ్రౌండ్ కలిగినా.. తమకంటూ సొంత క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నవారు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. అయితే.. అవకాశాల సంగతేంటని అనిపించవచ్చు. ఫ్యామిలీ పేరు చెప్పుకోకుండా నటులుగా సక్సెస్ అయినవారికి అవకాశాలు […]
చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం అనేది మామూలే. సినిమాలు చేసినా, చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోయినా.. లేదా ఏదొక విషయంలో సెలబ్రిటీలు ట్రోల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే.. ట్రోల్స్ అనేవి కూడా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ని టచ్ చేయనంతవరకు బాగానే ఉంటుంది. తమ గురించి ఎన్ని ట్రోల్స్ చేసినా భరించే సెలబ్రిటీలు.. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీస్ జోలికి వస్తే అసలు ఊరుకోరు. టాలీవుడ్ లో రెగ్యులర్ గా సోషల్ […]