ఇంట్లో కొన్ని వస్తువులు పెడితే సానుకూల ప్రభావం చూపిస్తుందని పండితులు అంటున్నారు. ఆయా వస్తువులను ఉంచితే డబ్బు విషయంలో ఢోకా ఉండదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం పదండి..
సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. […]
మన దేశంలో భక్తికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఏడాది పొడవునా పండగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వేర్వేరు దేవుళ్ల దీక్ష తీసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఆలయాల్లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. సైన్స్ వాటిని అంగీకరించకపోయినా.. సామాన్యులు మాత్రం దైవ లీలగానే భావిస్తారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఏపీలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి […]
ప్రతీ మనిషికీ కావాల్సింది డబ్బే కదండీ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అన్నారు. డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని జర్మన్ తత్వవేత్త కారల్ మార్క్స్ ఊరికే అనలేదు. అది నిజమే. ఈరోజుల్లో ఏది నిలబడాలన్న డబ్బు ఉండాలి. మనుషుల మధ్య ప్రేమ, బంధాలతో పాటు అవి నిలబడేందుకు ఖచ్చితంగా డబ్బు కావాలి. అయితే లలిత జువెల్లరీ గుండు బాస్ చెప్పినట్టు డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. […]
కరెన్సీ నోట్ల మీద ఆర్బీఐ గాంధీజీ బొమ్మను ముద్రిస్తుంది. అయితే అప్పుడప్పుడు గాంధీజీ బదులు అంబేడ్కర్ బొమ్మను ముద్రించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీ సీఎం ఏకంగా కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బొమ్మ పక్కనే.. వినాయకుడు, లక్ష్మీ దేవిల బొమ్మలను ముద్రించాలని సూచించాడు. ఆఖరికి ఇండోనేషియా వంటి పరాయి దేశాల్లో కూడా కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ […]
నాలుగో శ్రావణ శుక్రవారం. పెళ్లైన మహిళలు చాలా ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ఈ నెల చాలా ప్రాముఖ్యం. శ్రావణ మాసం అంటేనా అందరికీ ముందుగా గుర్తుకొచ్ఛేది. “వరలక్ష్మీ వ్రతం”. ఈ వరలక్ష్మీ వ్రతం తరువాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఉపవాసం మొదలు పూజలు […]
లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనం ఇస్తుంది. అష్టలక్ష్మి అన్నమాట ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కలా రెండు ఏనుగులు ఉంటాయి. ఆమె కూచునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులు ఉంటాయి. కింది చేతులు అభయ, వరద ముద్రలు చూపెడుతుంటాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె […]
శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అంతేకాకుండా ఈ రోజు ప్రేమ, సౌందర్య దేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. వీరిద్దరినీ శుక్రవారం నాడు ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరగడమే కాకుండా సంపద, ప్రేమ లాంటివి పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజ చేస్తే మంచిది. సంపద, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. శుక్రవారం రాత్రి ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే […]
స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. స్త్రీలు తమ సౌభాగ్యాన్నిసమస్త సంపదగా భావిస్తూ ఉంటారు. పూజా మందిరంలో నైన , దేవాలయంనకు వెళ్లినప్పుడైన తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటారు. తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమనే వాళ్లు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు. అందుకు అవసరమైన నోములు .. వ్రతాలు జరుపుతుంటారు. అలాంటి విశిష్టమైన వ్రతాలలో ఒకటిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ ఒకటి. ఈ ఏకాదశి రోజున […]
శ్రావణ మాసం. ఇంటి మహాలక్ష్మీగా వరలక్ష్మీ పూజను కోడలితో చేయించడం ఇలా అమ్మవారి అంశగా ఆడపిల్లకు పుట్టింటా మెట్టింటా గౌరవం ఇచ్చి శ్రావణ మాసం పర్వదినాలు సంతోషంగా గడిపే మాసం శ్రావణం. తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత ఉన్న మాసాల్లో ఇది ప్రధానమైనది. కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢమాసం ఇచ్చే ఎడబాటును దూరం చేస్తుందీ శ్రావణం. ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనుల్లో పూర్తిగా నిమగ్నమై పోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా […]