అతనో పోలీస్ ఆఫీసర్. సమాజంలో ఉన్నతమైన హోదాలో ఉంటూ ప్రజలకు రక్షణగా, తప్పు ఒప్పులను సరిచేయాల్సింది పోయి అతనే ఎవరూ ఊహించని తప్పు చేశాడు. అభం, శుభం తెలియని ఓ స్కూల్ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఏకంగా స్కూల్ నుంచే తీసుకెళ్లిపోయాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా మారింది. అసలు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది ఉత్తర్ ప్రదేశ్ […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. కోరి వచ్చిన భార్యను ఓ భర్త కరెంట్ షాక్ తో చంపాడు. అనంతరం చేసిన తప్పు నుంచి బయటపడేందుకు భర్త భార్య శవాన్ని బెడ్ రూంలోనే పాతిపెట్టాడు. ఇక రెండు రోజులు అయిన కోడలు ఇంట్లో కనిపించకపోవడంతో తల్లి కొడుకును ప్రశ్నించింది. కొడుకు నోరు విప్పకపోవడంతో తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. […]
పైన ఫొటోలు కనిపిస్తున్న మహిళ పేరు వందనా శుక్లా. వయసు 28 ఏళ్లు. ఉన్నత చదువులు పూర్తి చేసిన ఆమెకు డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి ఓ బలమైన కోరిక. ఎలాగైన తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంది. ఇందుకోసం ఆ దిశగా ఉన్నత చదువును పూర్తి చేసింది. ఇక ఈ క్రమంలోనే వందనా శుక్లాకు తల్లిదండ్రులు ఓ డాక్టర్ ను చూసి పెళ్లి చేశారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే […]
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. కానీ ఇలాంటి చిన్న చిన్న గొడవలకే కొందరు హత్యలు, ఆత్మహత్యల వరకూ వెళ్తున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, భార్య చెప్పిన మాట వినలేదని ఇలా పలు రకాల కారణాలతో విడిపోవడం, లేదంటే ఆత్యలు చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే క్షణికావేశంలో ఓ భర్త తండ్రితో చేతులు కలిపి భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర […]
ఈ మద్య చిన్న చిన్న విషయాలకే మనుషులు విచక్షణ కోల్పోతున్నారు.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నారో అన్న విషయం మరచి ఎదుటివారిపై దాడులు కూడా చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పిస్తూ.. వారికి బంగారు బాటలు వేయాల్సిన గురువులు.. ఈ మద్య ఆ స్థానానికే మచ్చ తెస్తున్నారు. విద్యార్థుల ముందు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు కొట్టుకోవడంతో వారి పరువు పోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో […]