డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయం పొందింది. మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. లైగర్ టీమ్ ప్రమోషన్లలతో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అయితే అంచనాలకు తలకిందులు చేస్తూ లైగర్ […]
జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమై.. చాలా తక్కువ సమయంలో బాగా క్లిక్ అయిన కమెడీయన్ గెటప్ శ్రీను. సినిమాల్లో చాలా అవకాశాలు పొంది అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా టాలీవుడ్ బ్యూటీ చార్మీతో ఓ వీడియోలో సందడి చేశాడు. లైగర్ మూవీ షూట్ గ్యాప్ అంటూ పెట్టిన ఒక వీడియోలో గెటప్ శ్రీను కనిపించాడు. అంటే లైగర్ మూవీలో గెటప్ శ్రీనుకు పాత్ర ఉందని తెలుస్తోంది. చార్మీ కోసం గెటప్ శ్రీను స్పెషల్ రెసిపీ […]
పూరీ జగన్నాథ్.. మాటలతో తూటాలు పేల్చగల రచయత. 60 రోజుల్లో సినిమా తీసి, ఇండస్ట్రీ హిట్ కొట్టగల దర్శకుడు. ఇక జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా, అంతకు మించిన ఆత్మ స్థైర్యంతో నిలదొక్కుకుని మళ్ళీ నిలబడ్డ నిజమైన విజేత. అలాంటి పూరీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. ఇక పూరి జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా స్టార్ రైటర్ లక్ష్మీ భూపాల ఫేస్ బుక్ లో పూరీ గురించి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేసి, […]
స్టార్ హీరోల పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు అదో పండగ రోజు. ఆయా హీరోల లేటెస్ట్ మూవీల నుంచి ఏదోఒక అప్‌డేట్ రావడం పక్కా. అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ఆయన తాజా సినిమా ‘లైగర్’ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టీజర్ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది యూనిట్. దేశంలో ఉన్న పరిస్థితులను […]