పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. భారత్ లోకి రెండుసార్లు ప్రవేశించిన ఈ విమానం దాదాపు 10 నిమిషాల పాటు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహిన్ అఫ్రిదీ ఏది పట్టుకున్నా బంగారంలా మారుతోంది. ఈ ఏడాది మొత్తం మంచి ఫామ్ లో ఉండటమే కాకుండా.. పీఎస్‌ఎల్ లీగ్ లో తాను సారధ్యం వహిస్తున్న లాహోర్ ఖలందర్స్ జట్టు టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే. లాహోర్ ఖలందర్స్ జట్టు పీఎస్‌ఎల్ లో అడుగుపెట్టినప్పటి నుంచి మొత్తం నాలుగు సీజన్లు ఓటమి చవిచూసింది. అయితే బౌలింగ్, కెప్టెన్సీతో షాహీన్ అఫ్రిదీ లాహోర్ ఖలందర్స్ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. అందుకు కృతజ్ఞతగా.. […]
పాకిస్థాన్, లాహోర్‌లోని భారతీయ వస్తువులకు ప్రసిద్దిగాంచిన అనార్కలి బజార్ ప్రాంతం బాంబులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే అనార్కలి బజార్‌లో ఈ బాంబు పేలుడు జరిగింది. మార్కెట్‌కు ఆనుకుని ఉన్న పాన్‌మండి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పేలుడు […]
నేటి కాలంలో వివాహేతర సంబంధాలు వావివరసలు లేకుండా సాగిపోతున్నాయి. కూతుళ్లపై తండ్రులు, కోడలిపై మామలు ఇలా వరసలు మరిచి బరితెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పంజాబ్ లోని లాహోర్ పట్టణం. బిలాల్ హసన్, నహీద్ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి గత కొంతకాలమే వివాహం జరిగింది. అయితే కోడుకు, కోడలితో పాటే నివాసం ఉంటున్నాడు గులామ్ హసన్ అనే 60 ఏళ్ల మామ. ఈ దంపతుల వైవాహిక […]