ఆమె భర్తతో విభేదాల కారణంగా ఆసుపత్రిలోనే ఉంటోంది. అప్పుడప్పుడు ఇంటికి వెళుతోంది. రుచి మరణంపై ఆమె భర్త పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.
డాక్టర్లకు ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్లైనా సరే ఈరోజుల్లో బానే సంపాదించుకుంటున్నారు. తక్కువ ఫీజు తీసుకునే డాక్టర్లు కూడా ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. అలాంటిది పెద్ద ప్రైవేటు ఆసుపత్రి ఉన్న ఈ డాక్టర్ మాత్రం తోపుడు బండి మీద పానీపూరీ అమ్ముకుంటోంది. ఈమె మాత్రమే కాదు ఈమెలా మిగతా డాక్టర్లు కూడా తోపుడు బండ్ల మీద పానీపూరీలు, టీ అమ్ముతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి?
అమ్మాయికి పెళ్లి సంబంధం అంటే అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలి అంటారు పెద్దలు. అయితే నేటి కాలంలో సంబంధాలు మ్యాట్రిమెని సైట్లు కుదుర్చుతున్నాయి. దాంతో మనం చేసుకోబోయే వారు మంచివారో మోసగాళ్లో అర్థం చేసుకోవడం కష్టం. తాజాగా ఓ మహిళ ఈ తరహా మోసానికి గురైంది. ఆ వివరాలు..
ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఆపరేషన్ కారణంగా ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది సదరు మహిళ.
సాధారణంగా కృర మృగాలు అంటే ఎవరికైనా భయమే.. ఇటీవల పట్టణాలు, గ్రామాల్లోకి చిరుత, పెద్దపులి లాంటి కృర జంతువులు రావడం మనుషులపై దాడులు చేయడం చూస్తున్నాం. అడవులు అంతరించిపోతున్న క్రమంలో ఆకలి భాద తట్టుకోలేక గ్రామాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని మిస్టర్ టీ వ్యవస్థాపకుడు నవీన్ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. అసలు నవీన్ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్ చేయాలని భావించాడు.. పోలీసులు […]
రాజస్తాన్‌లో అర్చనా అనే వైద్యురాలు గర్భణీకి చికిత్స చేస్తుండగా.. సదరు మహిళ మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు డాక్టర్ అర్చనాపై మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. అయితే డాక్టర్ అర్చనా శర్మ ఆత్మహత్య దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తున్నారు. డాక్టర్ అర్చనా మృతిపై తాజాగా హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘తాను […]
వైద్యుడిని భగవంతుడిగా చూసే సమాజం మనది. అయితే అప్పుడప్పుడు కొందరు వైద్యులు నిర్లక్ష్య ధోరణి కారణంగా రోగుల ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితులు తలెత్తుంటాయి. తాజాగా రాజస్తాన్‌లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. గర్భణీకి చికిత్స చేస్తుండగా.. ఆమె మృతి చెందింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు సదరు వైద్యురాలి మీద కేసు నమోదు చేశారు. మనస్తాపానికి గురైన వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ఆ సంఘటన వివరాలు.. ఇది […]
తల్లి మనకు జన్మనిస్తే.. వైద్యులు పలు సందర్బాల్లో మనకు పునర్జన్మనిస్తుంటారు. ప్రాణాలపై ఆశలు వదులుకున్న సమయంలో డాక్టర్లు మన ప్రాణాలు కాపాడి మళ్లీ కొత్త జీవితాన్ని ఇస్తుంటారు. అందుకే దేవుడి తర్వాత వైద్యులను దేవుళ్లుగా భావిస్తుంటారు. అప్పుడే పుట్టిన ఓ చిన్నారి ఊపిరి ఆడకపోవడంతో పాప బతికే అవకాశం లేదని అందరూ భావించారు. చిన్నారి ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న వేళ.. వైద్యురాలు అద్భుతం చేశారు. పసిబిడ్డకు ప్రాణం పోసి కాపాడారు. నోట్లోకి గాలి ఊది చిన్నారిని బతికించారు. ఈ […]