ఇండియన్ బాక్సాఫీస్ ని సౌత్ ఇండియన్ సినిమాలు షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా బాలీవుడ్ టైం బాగాలేకో లేక ట్రెండ్ కి వెనకుండిపోయారో గానీ, పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ అదే కోవలో చేరింది. ఎప్పుడూ మంచి సబ్జెక్టు ఎంచుకుని సినిమాలు చేసే ఆమిర్.. ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ దెబ్బకు […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి హీరో హీరోయిన్లు సినిమా ప్రమోషన్లలో లేదా ఏదొక ఇంటర్వ్యూలో తమ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ లను షేర్ చేస్తుంటారు. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెరీర్, పర్సనల్ లైఫ్ కి సంబంధించి పలు క్రేజీ విషయాలు చెబుతూ వచ్చాడు చైతూ. ఇక నేషనల్ మీడియా అయితే ఎక్కువగా నాగచైతన్య పర్సనల్ విషయాల […]
బాలీవుడ్ లో అడుగుపెడుతున్న టాలీవుడ్ హీరోల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో రానా, బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, లైగర్ తప్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’తో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చైతూ కీలకపాత్ర పోషించాడు. అయితే.. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా […]
టాలీవుడ్ హీరోలంతా మెల్లగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. గతంలో రానా, బాహుబలితో ప్రభాస్, పుష్పతో అల్లు అర్జున్, లైగర్ తప్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో చైతూ కీలకపాత్ర పోషించాడు. అయితే.. ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విషయాలతో […]
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా హీరోగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్ లో నూటయాభై సినిమాలు చేయడంమంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ కి సాధ్యమైంది.. కానీ, ఈ తరంలో ఎవ్వరూ 50 సినిమాలు కూడా రేర్ గా చేస్తున్నారు. అయితే.. ఇన్నేళ్లపాటు మెగాస్టార్ ని హీరోగా చూసినవారంతా ‘లాల్ సింగ్ చడ్డా‘ సినిమా ద్వారా సమర్పకుడిగా చూడబోతున్నారు. ఎందుకంటే.. కెరీర్ లో చిరంజీవి ఓ సినిమాను సమర్పించడం అనేది ఇదే మొదటిసారి. […]
సాధారణంగా ఓ భాషలో స్టార్డమ్ సంపాదించుకున్న నటులు మరో భాషకు చెందిన సినిమాలలో నటించడం అనేది మామూలే. ఇదివరకు పరభాషా నటులు ఎక్కువగా తెలుగు సినిమాలు చేసేవారు. అయితే.. కొన్నేళ్లుగా తెలుగు నటులు కూడా పరభాషా సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి అక్కినేని నాగచైతన్య చేరాడు. టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు చైతూ. సినిమా సినిమాకి నటుడిగా తనను తాను మెరుగు పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమిర్ […]