కొందరు స్మగ్లర్లు సముద్రం మార్గం ద్వారా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను పాకిస్థాన్ నుంచి భారత్ లో సరఫరా చేస్తుంటారు. పోలీసులు, సముద్ర తీర నౌకాదళం ఎప్పటికప్పుడు ఈ ముఠాలను అరెస్టు చేస్తుంటారు. అయిన అధికారుల కళ్లుగప్పి దేశంలోకి మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. తాజాగా గుజరాత్ తీరంలో మరోసారి పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.200కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రం గుండా భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్ బోటును […]
సామాన్యులు చిన్న పొరపాటు చేసిన కొందరు పోలీసులు అనేక రూల్స్ పేరుతో తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే రూల్స్ అనేవి సామాన్యులకు ఒకలా అధికారులకు ఒకలా ఉండవని నిరూపించారు గుజరాత్ పోలీస్ అధికారులు. కారులో డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇది కూడా చదవండి: ప్రేమలో పడిన సురేఖ వాణి కూతురు సుప్రీత! పిక్స్ వైరల్! గుజరాత్ […]