ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాక్లెట్ తిని ఏకంగా నలుగురు చిన్నారులు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుషీనగర్ పరిధిలోని సిసాయి గ్రామంలో నలుగురు చిన్నారులు చాక్లెట్లు తిన్నారు. అయితే కొద్దిసేపు బాగానే ఉన్నా ఆ చిన్నారులు ఆ తర్వాత తీవ్ర అస్వస్థకు గురై మరణించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బోయిగూడ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి మరణించిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి […]