బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూపై డీఎంకే నాయకుడు ఒకరు హద్దులు దాటి మాట్లాడారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా స్పందించారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
నటి ఖుష్బు గురించి తెలియని వారుండరు. 1990వ దశకంలో దక్షిణాది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు అంశాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న ఖుష్బు.. ఇప్పుడు ఓ ట్వీట్ చేసి చూపు తన వైపు తిప్పుకున్నారు.
నటిగా ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న ఖుష్బూ.. ప్రస్తుతం 'జబర్దస్త్' జడ్జిగా చేస్తోంది. రీసెంట్ గా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితురాలైన ఆమె.. తన జీవితంలోని చేదు నిజాన్ని రివీల్ చేసింది.
వరుస మరణ వార్తలు సినీ పరిశ్రమని శోక సంద్రంలో ముంచుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలు తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన బాధలో ఉన్నారు. ఇండస్ట్రీ కూడా పెద్ద దిక్కు కోల్పోయామన్న భావనలో ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు సైతం వారు లేని లోటును భర్తీ చేయలేరన్న బాధలో ఉన్నారు. ఈ మరణ వార్తలను మరిచిపోక ముందే ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఇంట విషాదం నెలకొంది. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ […]
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకేఒక కామెడీ షో ‘జబర్దస్త్’. గత 9 సంవత్సరాలుగా అలుపెరగకుండా సాగుతున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్. ఇక ఈ షో ద్వారా అనేక మంది టాలెంటెడ్ కమెడీయన్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కు అనేక మంది నటీ, నటులు జడ్జిలుగా వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే. నాగబాబు, రోజా, సింగర్ మనో, ఇంద్రజ, కుష్బూ, స్టార్ కమెడీయన్ కృష్ణ […]
హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. దీని కోసం ఏర్పాటు అన్నీ పూర్తి అయ్యాయి. నేడు రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి.. ఈ క్రమంలో పదాధికారుల సమావేశం నేడు ప్రారంభం అయ్యింది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి నటి, బీజేపీ నేత […]