బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూపై డీఎంకే నాయకుడు ఒకరు హద్దులు దాటి మాట్లాడారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ తాజాగా స్పందించారు. ఆయనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కుష్బూ తన తన చిరకాల కోరికను బయటపెట్టారు. మెగాస్టార్ చిరంజీవితో రొమాన్స్ చేయాలని ఉందని ఆమె అన్నారు. ఆమె మీడియాలో మాట్లాడుతూ..
నటి ఖుష్బు గురించి తెలియని వారుండరు. 1990వ దశకంలో దక్షిణాది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె.. క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు అంశాలతో నిత్యం వార్తల్లో కనిపిస్తున్న ఖుష్బు.. ఇప్పుడు ఓ ట్వీట్ చేసి చూపు తన వైపు తిప్పుకున్నారు.
తెలుగు బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ షో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే. ఈ షో ప్రారంభమై చాలా సంవత్సరాలే అయినప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ లను నేటికీ సొంతం చేసుకుంటోంది. గురు, శుక్రవారాల్లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ల ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పదుల సంఖ్యలో కమెడియన్లు పరిచయమయ్యారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వారం వారం సరికొత్త కామెడీ స్కిట్ల తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలో తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ […]
హైదరాబాద్ లో హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. దీని కోసం ఏర్పాటు అన్నీ పూర్తి అయ్యాయి. నేడు రేపు జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి.. ఈ క్రమంలో పదాధికారుల సమావేశం నేడు ప్రారంభం అయ్యింది. జేపీ నడ్డా అధ్యక్షతన ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి నటి, బీజేపీ నేత […]