కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈమధ్య కాలంలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. కారణం
నగరంలో నివసిస్తున్నారా..? అయితే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎప్పుడు..?, ఎక్కడ..? ఎలాంటి ప్రమాదాలు చొటుచేసుకుంటాయో అంతుపట్టడం లేదు. వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు మానవాళిని సజీవ దహనం చేస్తున్నాయి.
నగరంలో కంటతడి పెట్టించే అంతటి విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు.. అనంతరం వారి ప్రాణాలు కూడా తీసుకున్నారు. కారణం ఏదైనా అభం శుభం తెలియని చిన్నారులు విగతజీవులుగా పడి ఉండటం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేదే.
మనిషికి ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్లి దేవుడికి మొక్కుతారు. కానీ ఈ మద్య కొంత మంది దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు.
ఈ సృష్టిలో పుట్టిన ప్రతీ జీవికి తప్పని, తప్పించుకోలేనిది ఏదైనా ఉంటే.. అది కచ్చితంగా మృత్యువే. మరణం ఎప్పుడు? ఎలా? ఎవరిని? పలకరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా సంఘటన. ఈ ఘటనలో ఓ వ్యక్తి జీవితంలోకి అనుకోని విధంగా మృత్యువు ప్రవేశించింది. గ్యాస్ సిలిండర్ నాజల్ రూపంలో అతడ్ని కబళించింది. బైకుపై వెళుతుండగా నాజల్ అతడి తలను బలంగా తాకటంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఎంతో సంతోషంగా జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. […]
ఏ సమాచారం కావాలన్నా గూగుల్ సహాయం తీసుకోవడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. పిల్లలు, పెద్దలు అన్న తారతమ్యం లేకుండా అందరూ గూగుల్ నే ఆశ్రయిస్తున్నారు. చదువుకునే పాఠ్యంశాల మొదలు వండుకునే వంటలు వరకు అన్ని వివరాలు గూగుల్ అంతర్జాలంలో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో నగరానికి చెందిన ఓ వైద్యురాలు తన ప్రేమ సమస్యల పరిష్కారానికి గూగుల్ ని ఆశ్రయించింది. చివరకు.. ఆ సమస్యల నుంచి బయటపడకపోగా నైజీరియన్ల వలకు 12.45 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే.. […]
నేటి సమాజంలో రోజు రోజుకి మానవత విలువలు తగ్గిపోతున్నాయి. చాలామంది మృగాళ్ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పేగు బంధాన్నికి, రక్త బంధానికి ఉండే విలువలను మంటలో కలిపేస్తున్నారు. మరీ దారుణం ఏమిటంటే.. కొందరు తల్లిదండ్రులు నవమోసాలు మోసి.. కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పల్లో, ముళ్ల పొదల్లో పడేస్తున్న ఘటనలు అనేకం జరిగాయి. ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా తల్లిదండ్రుల ప్రేమకు మాయని మచ్చతెచ్చేలే కొందరు అప్పుడే పుట్టిన శివులను […]
పెళ్లంటే నూరేళ్ల పంట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే భార్యాభర్తల వైవాహిక జీవితంతో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇక వీటితో పాటు అప్పుడప్పుడు గొడవలు కూడా జరుగుతుంటాయి. వీటన్నిటినీ భరించుకుంటూ ముందుకు సాగడమే సంసారం. కానీ చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలకే కొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు.. ఇది కుదరకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ఇల్లాలు భర్తతో ఉండలేక ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఇక పోతూ పోతూ.. […]
భర్త తన మాట వింటాడని, తను చెప్పినట్లుగా ఉండి నా కోరిక తీరుస్తాడని భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్ల నుంచి చెబుతూనే ఉంది. కానీ భర్త దానికి బానిసై భార్యను పట్టించుకోవడం లేదు. భర్త అలా ప్రవర్తించడంతో భార్య తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఏం చేయాలో అర్థం కాక ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు […]
హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇష్టం లేని స్కూలుకు వెళ్లమంటున్నారని పదో తరగతి బాలిక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. ఉపాధి నిమిత్తం 17 ఏళ్ల కిందట హైదరబాద్ కు వచ్చి నగరంలోని కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్ వజ్రం అపార్టుమెంట్లో […]