ఎప్పుడైనా రోడ్ మీద డబ్బులు దొరికితే మన అదృష్టం బాగుందని మురిసిపోతాం. అదే బంగారం చిక్కితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. కానీ.., ఇలానే వజ్రాలు దొరికితే..? వజ్రాలు దొరకడం ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటారా? ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఇదే జరుగుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో రైతులకి వజ్రాలు లభిస్తున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతులకు ఈ వజ్రాలు దొరికాయన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ […]
కర్నూలు రూరల్- ఆరుగాలం కష్టపడి పనిచేస్తేనే అన్నదాత కడుపు నిండుతుంది. ఎండనకా, వాననకా సేద్యం చేస్తేనే రైతుకు నాలుగు గింజలు దక్కుతాయి. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న అన్నదాతకు నకిలీ విత్తనాలు, అకాల వర్షాలు, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి ఎన్నో సమస్యలు వేదిస్తాయి. ఆయినప్పటికీ పుడమి తల్లిని నమ్ముకుని నిరంతరం వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు. వ్యవసాయంలో కష్ట, నష్టాలను అనుభవిస్తున్న ఓ రైతుకు మాత్రం అనుకోని అదృష్టం వరించింది. ఏళ్ల తరబడి కష్టపడి […]