హైదరాబాద్- భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్, త్రివద దళాల అధిపది జనరల్ బిపిన్ రావత్ అకాల మరణం పొందారు. కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడంతో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 11 మంది మృతి చెందారు. తమిళనాడు నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్లిన బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. రాజకీయ, సినీ […]