ఓ యువతి తీసుకున్న గొప్ప నిర్ణయం ఓ కుటుంబంలో వెలుగు నింపింది. చనిపోయిన అక్క బిడ్డల కోసం ఆ యువతి వారికి తల్లిగా మారింది. కని పెంచకపోయినా.. ఇకపై కనిపెట్టుకు ఉంటానని ఆ బిడ్డలకు ప్రమాణం చేసింది. పిల్లలకు దేవుడు ఇచ్చిన తల్లిగా.. బావకు తోడుగా ఆ కుటుంబంలోకి అడుగుపెట్టింది. తల్లిదండ్రులను.. ఆఖరికి ప్రాణలను సైతం లెక్క చేయకుండా ఆమె తీసుకున్న నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు తెలుగు వాళ్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. […]
కన్నబిడ్డలనే కాలదన్నుకుంటున్న రోజులివి. కడుపున పుట్టిన పిల్లలను సైతం తమ స్వార్థం కోసం వేధిస్తున్న కాలాలివి. అలాంటి ఈ రోజుల్లో కూడా ఓ యువతి ఉన్నంతంగా ఆలోచించింది. చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఎంతో గొప్ప, ఉన్నతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం సినిమాల్లోనే చోటుచేసుకునే అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కుంచెనపల్లిలో జరిగింది. ఓ యువతి చనిపోయిన తన అక్క బిడ్డల బాగు కోసం బావను పెళ్లి చేసుకుంది. ఇందుకోసం […]