కష్టపడి పైకి రావాలనే తపన ఉంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. అనుకున్న రంగంలో రాణించవచ్చు. ఇది అందరూ చెప్పే మాట. మన దేశంలో రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉంటేనే రాణించగలుతాం అనే అభిప్రాయం ఉంటుంది. అయితే.. ప్రధాని నరేంద్ర మోదీ.. దాన్ని బద్దలు కొట్టారు. చాయ్ వాలాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ముఖ్యమంత్రిగా.. తరువాత ప్రధానిగా ఎదిగారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. స్వయం కృషితో ఆటోవాలా నుంచి మేయర్ గా […]
కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు. ఎంత శోధించినా.. కారణాలు అంతుచిక్కవు. అలాంటివి వింతలు మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడులో ఉన్న కుంభకోణం లోని తిరునాళ్ళూర్ అనే క్షేత్రం ఉంది. ఇక్కడ ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నప్పటికీ.. ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయం గానే ప్రసిద్ది చెందింది. ఎందుకంటే ఇక్కడి కి వచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడు. అంతే గాక ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి […]