కరోనా కష్టకాలం తర్వాత నిత్యాసర సరుకుల ధరలు పెరిగిపోతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ అమాంతం పెరిగిపోయాయి. ఇక వంట గ్యాస్ ధర ఏకంగా వెయ్యి దాటిపోయింది. మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.
ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలకు ఎన్నో వరాలు ప్రకటిస్తుంటారు రాజకీయ నేతలు. సంక్షేమ పథకాలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ సీఎం ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతోంది.
రుణమాఫీ అనే పదం రైతులకు ఎంతో సంతోషాన్నిచ్చే పదం. రుణమాఫీ అనేది రైతులకే కాదు, రాజకీయ నాయకులకు కూడా అస్త్రమే. రైతులు గెలవాలన్నా, రాజకీయ నాయకులు గెలవాలన్నా రాజకీయ డిక్షనరీలో రుణమాఫీ అన్న పదం ఉండాల్సిందే. అధికారంలోకి రావడం కోసం ఉపయోగించే హామీ అస్త్రాల్లో ఈ రుణమాఫీ ఒకటి. రుణమాఫీ చేస్తామని చెప్తే రైతుల ఓట్లు పడతాయన్న నమ్మకం రాజకీయ నాయకులది. ఈ క్రమంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే […]
ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజాప్రతినిధులను ఓట్లేసి గెలిపిస్తారు. ఎన్నికలకు ముందు ఇంటింటికీ తిరిగి ఎన్నో హామీలు, ప్రమాణాలు చేసిన వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖం చాటేస్తుంటారు. ఎక్కడో చాలా అరుదుగా ప్రజల కష్టాలు చూసే నాయకులు ఉంటారు. అయితే తాము ఓటేసి గెలిపించిన నాయకుడు తాము కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోకపోతే వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ ఎమ్మెల్యేపై గ్రామస్థులు దాడి చేసి బట్టలు చించి తరిమి […]