గతంలో ఎప్పుడూ జరగని విధంగా.. బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా రెండు వన్డేల్లో ఓడి టీమిండియా ఘోర అవమానాన్ని ఎదుర్కొంటోంది. టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో దారుణ ఓటమిని చవిచూసిన భారత జట్టు.. దాన్ని మించిన పరాజయాలను పొందుతూ.. క్రికెట్ అభిమానుల గుండెలను ముక్కలు చేస్తోంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన తొలి రెండు వన్డేలు ఓడి.. సిరీస్ కోల్పోయింది. శనివారం మిగిలిన ఆ […]
బంగ్లాదేశ్ తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా చేజేతులా ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో క్యాచ్ లు వదిలేసి భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. దాంతో టీమిండియాపై మాజీలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ఓటమితోనైనా టీమిండియా బుద్ది తెచ్చుకోవాలని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆటగాళ్లపై మండిపడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో టీమిండియా మాజీ ఆటగాడు భారత జట్టుపై ప్రశ్నలతో విరుచుకుపడ్డాడు. అసలు ఈ మ్యాచ్ […]
మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం కానుంది. దీని కోసం టీమిండియా కాస్త ముందుగానే ఆసీస్ చేరుకుని లోకల్ టీమ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇక 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడి తమ వరల్డ్ కప్ వేటను ప్రారంభించనుంది. అయితే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడంతో.. అతని స్థానంలో మరో పేసర్‌ను టీమిండియాలోకి సెలెక్టర్లు ఇంకా తీసుకోలేదు. మొహమ్మద్ […]
ఐపీఎల్‌తో ఎంతో మంది ప్రతిభగల యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ఆ జాబితాలో ఇప్పుడు మరో ప్లేయర్ చేరాడు. తనే రాజస్తాన్ రాయల్స్ యువ పేసర్, 25 ఏళ్ల కుల్దీప్ సేన్. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ – లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచులో ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 15 పరుగులు కావాలి. కానీ అప్పటికే అనుభవం గల బౌలర్ల కోటా ముగియడంతో.. రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్.. కుల్దీప్ సేన్ […]