త్రిషకు సాధారణ ప్రజల్లోనే కాదు.. సినీ సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. త్రిష యాక్టింగ్‌తో ఫిదా అయిపోయి.. చాలా ఏళ్లుగా ఆమెనే తమ అభిమాన తారగా ఆరాధిస్తూ వస్తున్నారు.
తక్కువ టైంలో కృతి శెట్టి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే, గత కొన్ని సినిమాల నుంచి ఆమె గ్రాఫ్ బాగా పడిపోయింది. దీనికి కారణం ఆమేనని...
పైకి గంభీరంగా కనిపించే సినిమా వాళ్ల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇప్పుడున్న స్టార్‌డమ్ తర్వాత ఉండదు. డబ్బుల విషయంలోనూ ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. హిట్లను బట్టే రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుంది..
సినిమా ఇండస్ట్రీ, సినిమాల్లో హీరోలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అభిమాన గణం కూడా హీరోలకే ఎక్కువగా ఉంటుంది. అయితే హీరోలకు అభిమానులు ఉంటే హీరోయిన్లకు భక్తులు ఉంటారు. తమ అభిమాన హీరోయిన్లకు గుడులు కట్టించడం కూడా చూశాం. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి. అటు హీరోయిన్లకు కూడా సమానంగానే గుర్తింపు లభిస్తోంది. అలా సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌లో గుర్తింపు సాధించిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారికి సంబంధించిన ఏ వార్త అయినా […]
సాధారణంగా సినిమా ఈవెంట్స్ లో, అవార్డు ఫంక్షన్స్ లో సెలబ్రిటీలు స్టేజిపై డాన్స్ చేస్తే చూసే ప్రేక్షకులకు సరదాగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ స్టేజిపై డాన్స్ చేస్తే చూడటం అభిమానులకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ విషయంలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ఫ్యాన్స్ ని ఎప్పుడూ నిరాశపరచదని తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ లో ప్రూవ్ చేసింది. తెలుగులో వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న రష్మిక.. గతేడాది పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ […]
వెన్నెల కిషోర్.. ఈయన పేరు వినగానే తెలుగు ప్రేక్షకులు ఫక్కున నవ్వుతారు. వెన్నెల సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న కిశోర్ తెలుగులో చాలా బిజీగా ఉండే కమెడియన్. ఇటీవల హీరో నితిన్, కృతి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో వెన్నెల కిశోర్ కూడా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించేసింది. ఈ సినిమా టీమ్ […]
చిత్ర పరిశ్రమలో నటీ, నటులు తమ లుక్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. అందులో భాగంగానే రకరకాల కసరత్తులు చేస్తూంటారు. దాంతో బాడీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటారు. ఈ క్రమంలో తమ శరీర మార్పులకు ఆపరేషన్ లు సైతం చేయించుకోడానికి వెనకాడరు. ఇండస్ట్రీలో చాలా మంది ముద్దు గుమ్మలు తమ అందాలకు ఆపరేషన్ ల ద్వారా మెరుగులు దిద్దుకున్నారు. తాజాగా ఇదే కొవలోలోకి ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కొత్త సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ డైరెక్టర్ పేరిట ఓ ఫేక్ ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో తనపై తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సినీ దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ […]
కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో తన జోరును కొనసాగిస్తోంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. బంగార్రాజు, శ్యామ్ సింరాయ్, ది వారియర్ వంటి వరుస హిట్ లతో కృతి శెట్టి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటూ టాప్ హీరోయిన్లకు సైతం సవాల్ విసురుతోంది. […]
Krithi Shetty: టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో కెరీర్ ప్రారంభించిన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. డెబ్యూ మూవీతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే చేతినిండా అవకాశాలను దక్కించుకుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలో సైతం స్టార్ హీరోలతో సినిమాలను లైనప్ చేస్తోంది. అయితే.. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. జూలై 14న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో […]