ప్రభుత్వ ఉద్యోగం ఆమె కల. దాని కోసం వచ్చిన ప్రతీ నోటిఫికేషన్ కు దరఖాస్తూ చేస్తూ ఎన్నో ఏళ్లుగా పుస్తకాలతో కుస్తి పట్టింది. కానీ, చివరికి ఆమె కలలు కన్న గవర్నమెంట్ జాబ్ మాత్రం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ మహిళ ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా?
జమ్మూ కాశ్మీర్ లో పని చేస్తున్న సైనికుడు సెలవు కారణంగా ఇంటికి రావడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడం కోసమని చెరువు దగ్గరకు ఆ సైనికుడు వెళ్లారు. అయితే స్థానిక కౌన్సిలర్ సైనికుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తన అనుచరులను వెంటబెట్టుకుని సైనికుడిపై మూకదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ సైనికుడు మృతి చెందారు.
సాఫీగా సాగుతున్న కొందరి దాంతప్య జీవితంలో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి సంసారాన్ని నిట్టనిలువునా చీల్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలోని కొంతమంది మహిళలు మాత్రం బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టుకున్న భర్తను కాదని, పరాయి మగాళ్లతో అక్రమ సంబంధాలకు పావులు కదుపుతున్నారు. ఇక ఇంతటితో ఆగక.., భర్త అడ్డుగా ఉన్నాడని భావించి చివరికి అతడిని దారుణంగా హత్య చేయిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ పోలీస్ భార్య భర్తను కిరాయి రౌడీలతో హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి […]
లోకం తెలియని పసి వయసు వారిది.. కంటికి రెప్పలా కాపు కాయాల్సిన తల్లి రాక్షసురాలిగా మారింది. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డలు అని చూడకుండా వారిపై దారుణానికి ఒడిగట్టింది ఓ దయలేని ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని పసి పిల్లలు అని చూడకుండా వారికి ఎలుకల మందు పెట్టింది రాక్షసురాలైన తల్లి. ఈ హృదయ విదారక సంఘటన తమిళనాడు రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో తల్లిని, ప్రియుడిని పోలీసులు అరెస్ట్ […]