గులాబీ సినిమాతో మొదలైనా కోయిల స్వరం సీతారామం వరకు కొనసాగింది. ఇంకా వినిపిస్తూనే ఉంది. సింగర్ సునీత ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. తన సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తుంటారు. ఎన్నో పాటలు పాడి.. మెప్పించారు. అయితే ఇప్పుడు ఆమె మనసు గుబులుగా ఉందంటోన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎవరిదా అని ఆశ్చర్యంగా చూస్తున్నారా? టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని అభిమానం ఉంటుంది. ఆయన తెరకెక్కించే సినిమాలన్నా, ఆయన డైరెక్షన్ అన్నా చాలా మందే ఇష్టపడుతుంటారు. అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్లాడుతా, మురారి, రాఖీ వంటి చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక విషయం ఏంటంటే? డైరెక్టర్ కృష్ణవంశీతో మెగాస్టార్ చిరంజీవి ఓ […]