సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, తీపి గుర్తులుగా మిగిల్చి దివికేగారు. ఆయన మరణానికి నివాళి అర్పిస్తూ, తెలుగు చిత్రసీమలో సెలబ్రిటీలు అందరూ ట్వీట్స్ పెడుతున్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి చెందినదే కృష్ణ-చిరంజీవి బాండింగ్. అందుకు సంబంధించిన ఓ పాంప్లెట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]