'జబర్దస్త్' యాంకర్ సౌమ్య బాగా ఫాస్ట్ అయిపోయింది. ఏకంగా జడ్జి కృష్ణ భగవాన్ కే వెళ్లి ముద్దుపెట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
‘జబర్దస్త్’ షో అంటేనే కాంట్రవర్సీలు కచ్చితంగా ఉంటాయి. కామెడీ స్కిట్స్ ఎంటర్ టైన్ చేస్తుండేసరికి ఎవరు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఇక ఈ షోకి కొత్త యాంకర్ గా సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ ఈ మధ్యే వచ్చింది. రెండు వారాలు గడిపోయాయి. ఆమె మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఆమె మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా […]
బుల్లితెరపై అలరించే కామెడీ షోలలో ఎప్పుడైనా సరే జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోను అనుసరించి వేరే షోలు ఎన్నో వచ్చాయి. అయితే.. ఎన్ని షోలు వచ్చినా జబర్దస్త్ ని మాత్రం బీట్ చేయలేవనే చెప్పాలి. ఎందుకంటే.. జబర్దస్త్ కి ఆ రేంజిలో ఫ్యామిలీ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ షోలో జడ్జిలు ఎందరో మారుతూ వస్తున్నారు. కొన్ని వారాలుగా జబర్దస్త్ కి జడ్జిలుగా నటి ఇంద్రజ, కమెడియన్ […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న పాపులర్ కామెడీ షోలలో జబర్దస్త్ ఒకటి. దాదాపు 9 ఏళ్లకు పైగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్న ఈ షో.. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. ఎంతోమంది కమెడియన్స్ ని జనాలకు దగ్గర చేసింది. ఈ షో ప్రారంభం అయినప్పటి నుండి తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ప్రతీవారం కావాల్సినంత వినోదాన్ని పొందగలుగుతున్నారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు ఎక్సట్రా జబర్దస్త్ కూడా అలరిస్తోంది. అయితే.. 9 ఏళ్ళ ప్రస్థానం కలిగిన జబర్దస్త్ లో […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. ప్రతీవారం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షోకి తెలుగు రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ షోలో ఇదివరకు ఉన్నటువంటి టాప్ కమెడియన్స్ అంతా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయాక.. ఇటీవల యాంకర్ అనసూయ కూడా షో నుండి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఎక్ట్రా జబర్దస్త్ కి హోస్ట్ గా ఉన్న యాంకర్ రష్మీనే జబర్దస్త్ […]