పైన కనిపిస్తున్న యువతి, యువకుడు ఇటీవల ఓ హోటల్ కు వెళ్లారు. వీరితో పాటు 58 ఏళ్ల వృద్ధుడు కూడా వెళ్లినట్లుగా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కానీ, ఆ హోటల్ గదిలో జరిగింది తెలిస్తే మాత్రం షాక్ గురవుతారు.
స్మార్ట్ ఫోన్లను విరివిగా వాడుతున్నారు. కానీ, చాలా మంది వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం లేదు. ఇష్టారీతిన స్మార్ట్ ఫోన్ వాడితే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయని గుర్తించడం లేదు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు పేలి ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఒక యువకుడికి స్మార్ట్ ఫోన్ వల్ల చేదు అనుభవం ఎదురైంది.
నాట్యం చేసేందుకు వయస్సుతో, మనస్సుతో సంబంధం లేదు. ఆరు నెలల చిన్నారి అయిన.. అరవై ఏళ్ల వృద్దులైన నాట్యానికి ఫిదా కాని వారు ఉండరు. అదే నిరూపించారు ఈ బామ్మలు. కృష్ణా, రామ అని మూలన కూర్చోకుండా..తమలోని టాలెండ్ ను బయటపెట్టారు.
తిమ్మిని బమ్మిని చేసినా, బమ్మిని తిమ్మిని చేసినా..స్త్రీలే గర్భం దాలుస్తారు. వాళ్లే పిల్లల్నికంటారు. భూమాతకున్న ఓర్పు ఉంటుందీ కాబట్టే ఆడవాళ్లకు మాత్రమే పురిటి నొప్పులు భగవంతుడు పెట్టాడంటారు పెద్దోళ్లు. అండం రూపంలో కడుపులో పడిన నాటి నుండి బిడ్డగా బయటకు వచ్చేంత వరకు నవమోసాలు కడుపులో పెట్టుకుని, వారి రాకకై ఎంతో ఎదురుచూస్తుంటారు మహిళలు. అయితే ఇప్పుడు ఓ అంశం అంతటా చర్చకు తెరలేపింది. అదే దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ల జంట తల్లిదండ్రులు కావడం. […]
దేశంలో శాస్త్ర, సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సాధ్యం కాదూ అనే పదం వినిపించదేమో అనిపిస్తోంది. ఆకాశాన్ని కిందకు అయితే దించలేము కానీ.. అసాధ్యం కాదూ అనుకున్న కొన్ని పనులను సుసాధ్యం చేయొచ్చు అని మాత్రం సైన్స్ నిరూపిస్తోంది. అందుకు ఉదాహరణ మనం చెప్పుకునే ఓ సంఘటన. ఇప్పటి వరకు మహిళలు మాత్రమే గర్భం దాల్చారు. పురిటి నొప్పులు, బిడ్డను జన్మనివ్వడం వారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. కానీ ఆ వరాన్ని పొందనున్నారూ ఓ ట్రాన్స్ మెన్. […]
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నేపాల్ ప్రమాద ఘటనలో 68 మృత్యవాత పడ్డ సంగతి మరవక ముందే, దుబాయ్ నుంచి న్యూజిలాండ్ బయలుదేరిన విమానం 13 గంటల అనంతరం మళ్ళీ దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. తాజాగా, అదే కోవకు చెందిన వార్త మరొకటి అందుతోంది. ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. డిజిసిఎ వివరాల […]
అమ్మ అంటే అనురాగం.. కమ్మదనం.. ఒక దైర్యం. అమ్మగురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే ప్రపంచంలో అమ్మను మించిన యోధుడు లేడు అని అంటారు. నవమాసాలు మోసీ కనీ పెంచే తల్లి తన పిల్లలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేదు. అందుకే ఆ దేవుడు తనకు బదులుగా భూమిపై అమ్మను సృష్టించాడని అంటారు. సాధారణంగా పోలీసులు అంటే ఎంతో కఠినంగా ఉంటారని అందరూ భావిస్తుంటారు.. కానీ వారిలో కూడా ప్రేమను పంచే మాతృమూర్తులు ఉంటారని.. కేరళాకు […]
ఇటీవల థియేటర్లలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘కాంతార‘. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కాంతార.. కర్ణాటక, తుళు సంప్రదాయాలకు చెందిన భూతకోల నేపథ్యంలో తెరకెక్కింది. ముందుగా కన్నడ వరకే విడుదలైన ఈ సినిమా.. హైలీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ భాషలోనైనా విజయం సాధిస్తుందనే విషయాన్ని కాంతార మరోసారి ప్రూవ్ చేసింది. రూ. 20 కోట్ల […]
మనిషికి దేవుడు జన్మనిస్తే.. చావు బతుకుల్లో ఉండే వారికి పునఃజన్మనిచ్చేది వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరిః అంటారు.. డాక్టర్లను దేవుడితో పోల్చుతారు. అలాంటిది కొంత మంది డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి వల్ల రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. డాక్టర్లు చేసిన పని వల్ల మహిళ ఐదేళ్లు నరకం అనుభవించింది. ఒక మహిళకు కడుపు నొప్పి విపరీతంగా రావడంతో డాక్టర్ల వద్దకు వెళ్లి స్కానింగ్ చేయించుకోగా ఆమె కడుపులో ఫోర్సెప్స్ ఉన్నట్లు తేలింది. దాని వల్లనే ఆమెకు […]
ఈ మధ్యకాలంలో లైంగిక వేధింపులు, వాటిపై కేసులు గురించి తరచుగా వింటూనే ఉన్నాం. కోర్టులు సైతం అలాంటి కేసుల్లో వ్యక్తులు చాలా కఠినమైన శిక్షలు వేస్తున్నాయి. కానీ, ఒక కేసులో మాత్రం ఓ జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా కొత్త చర్చకు తెర తీశాయి. యువతి రెచ్చగొట్టేలాంటి దుస్తులు ధరించి ఉంటే లైంగిక వేధింపుల కేసు చెల్లదు అంటూ ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రచయిత, సామాజిక కార్యకర్త సివిక్ చంద్రన్పై […]