ఒక దశాబ్దకాలం పాటు తమ పాటలతో కుర్రకారును హోరెత్తించారు రాజ్- కోటిల ద్వయం . టాప్ హీరోలు కూడా వీరితో సినిమాలు చేసేందుకు వేచి చూశారంటే అతిశయోక్తి లేదు. అయితే తర్వాత విబేధాలు వచ్చి రాజ్ , కోటిలు విడిపోయారు. వీరిలో కోటి తర్వాత సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
'సార్.. మీకు క్రెడిట్ ఉందా..?' అని ప్రశ్న ఎదురవ్వగానే.. లేదని చెప్పి క్రెడిట్ కార్డు తీసేసుకుంటున్నారా..? అయితే ఇది చదివాక అలాంటి నిర్ణయం తీసుకోండి. లేదంటే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 విజయవంతంగా దూసుకుపోతోంది. దేశ నలుమూలల్లో ఎక్కడెక్కడో దాగి ఉన్న ప్రతిభావంతులను ఈ ప్రోగ్రామ్ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. తెలుగు ఓటిటి ఆహాలో ప్రసారమవుతున్న ఈ తెలుగు ఇండియన్ ఐడల్ లో.. రోజురోజుకూ కొత్త కొత్త పెర్ఫార్మన్స్ లతో పాటు ఎమోషనల్ మూమెంట్స్, ఇన్స్పైరింగ్ మూమెంట్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి.
నగరంలో ఇటీవల వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏ క్షణం ఎలాంటి ప్రమాదాలు వచ్చిపడతాయో అని భయపడుతున్నారు. హైదరాబాద్ లో దక్కన్ మాల్, స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదాల వల్ల ఆస్తి నష్టమే కాదు.. ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి.
మార్కెట్ లో నుండి పిల్లలు తినేందుకు తినుబండారాలు తెస్తున్నారా. అవి మంచివేనా. ఆ వాటిపై ఉన్న ఎక్స్ పెయిరీ డేట్ చూసే తెచ్చామని భావిస్తున్నారా. అయితే ఈ కథనాన్ని చదవండి. ఎందుకంటే రీ సైక్లింగ్ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. ఇంతకు ఈ రీ సైక్లింగ్ అంటే ఏమిటంటే?
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నెల్లూరు నగరం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశాడు. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనిల్ మరోసారి అవకాశం దక్కకపోవడంతో.. ప్రస్తుతం నియోజకవర్గానికే పరిమితం అయ్యాడు. ఇక ప్రత్యుర్థుల మీద విరుచుకుపడటంలో.. ఘాటు వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు అనిల్ కుమార్. ప్రభుత్వాన్ని కానీ.. సీఎం జగన్‌ని […]
దేశంలో ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ట్రాఫిక్ నియమాలు సక్రమంగా పాటించకపోతే కొరడా ఝులిపిస్తున్నారు. నో పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్క్ చేస్తే ఫైన్ వేస్తున్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఆ వాహనాలను స్టేషన్ కి కూడా తరలిస్తుంటారు. సదరు వాహన యజమాని ఫైన్ కట్టి వాహనాలను తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. […]
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు కోటి. ఒకప్పుడు రాజ్- కోటి మ్యూజిక్ అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అనేవారు. కొంత కాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు అద్భుతమైన హిట్స్ అందించారు కోటి. ఇటీవల సెహరి సినిమాతో సిల్వర్ స్క్క్రీన్‌పై నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ‘పగ పగ పగ ’అనే చిత్రంలో విలన్‌గా కనిపించబోతున్నారు. వెండితెరపై తన సంగీతంతో మంత్ర ముగ్దులను […]
తన సాహిత్యంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన రాసిన పాటల రూపంలో మన మధ్యే ఉన్నారనే భావన కలుగుతుంది. ఆయన రాసిన ఆఖరి పాట శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని ‘నెలరాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’. ఈ పాటను సరిగమప కార్యక్రమంలో సింగర్ అభినవ్ ఆలపించాడు. ఆ సందర్భంగా ఛానల్ వాళ్లు ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో సిరివెన్నెల చిత్రపటానికి […]
సింగర్ పార్వతి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అంటూ మొత్తం తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రతి మనిషికి అందం కాదు.. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశయం ముఖ్యం అని నిరూపించింది. తాను పడిన కష్టం తన ఊరి వాళ్లకు రాకూడదని కోరుకుంది. తన పాటతో వాళ్ల ఊరికి బస్సు తీసుకొచ్చింది. అయితే ఇటీవల సరిగమప కార్యక్రమంలో న్యాయనిర్ణేత కోటి పార్వతికి సీరియస్ వార్నింగ్ […]