మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడలిని భర్త తండ్రి అత్యంత కిరాతంగా హత్య చేశాడు. తాజాగా జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జిల్లాలోని కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామం. సాయికృష్ణ, సౌందర్య ఇద్దరు భార్యాభర్తలు. ఒకే ఊరికి చెందిన వీరిద్దరు ఏడాది కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. కానీ కొన్నాళ్లకి గొడవలు మొదలయ్యాయి. ఇక […]